Lakshmi Pranathi: ఎన్టీఆర్ భార్య హ్యాండ్ బ్యాగ్ అన్ని లక్షలా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

|

Mar 28, 2023 | 8:07 PM

తారక్ సినిమాలతో బిజీగా ఉంటే లక్ష్మీ ప్రణతి ఫ్యామిని చూసుకుంటూ ఉంటారు. ఇక తారక్ కు ఆయన భార్య అనే ప్రాణం. పలు సందర్భంల్లో ఆయన తన సతీమణిని ఎంతగా ప్రేమిస్తాడో తెలిపారు.

Lakshmi Pranathi: ఎన్టీఆర్ భార్య హ్యాండ్ బ్యాగ్ అన్ని లక్షలా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Lakshmi Pranathi
Follow us on

జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ సొంతం చేసుకున్నారు తారక్. ఇక తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి కూడా అందరికి తెలిసిందే. తారక్ సినిమాలతో బిజీగా ఉంటే లక్ష్మీ ప్రణతి ఫ్యామిని చూసుకుంటూ ఉంటారు. ఇక తారక్ కు ఆయన భార్య అనే ప్రాణం. పలు సందర్భంల్లో ఆయన తన సతీమణిని ఎంతగా ప్రేమిస్తాడో తెలిపారు. సినిమా షూటింగ్స్ మధ్య గ్యాప్ దొరికితే ఫ్యామిలీకి టైం కేటాయిస్తారు తారక్. ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. పిల్లలు, భార్యతో కలిసి విదేశాల్లో విహరిస్తూ ఉంటారు యంగ్ టైగర్. మొన్నామధ్య ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం భార్య ప్రణతితో కలిసి జపాన్ వెళ్ళాడు.

తాజాగా లక్ష్మీ ప్రణతి బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.  ఫ్రెండ్స్ తో కలిసి చాలా గ్రాండ్ గా నిర్వహించారు తారక్. అయితే ఈ సందర్భంగా ఆమె డ్రస్, హ్యాండ్ బ్యాగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రణతి హ్యాండ్ బ్యాగ్..లూయిస్ విట్టన్ – పెటిట్ మల్లె: కాస్ట్ – రూ. 3,28,154/-.. అలాగే ఆమె ధరించిన డ్రెస్.. అనుశ్రీ రెడ్డి  – ఫ్లోరియన్ బ్రౌన్ ఫ్రంట్ నాటెడ్ కాఫ్తాన్ : కాస్ట్ – రూ. 43,900/-..