War 2 Pre Release Event: ఎన్టీఆర్ మనసు బంగారం.. మాటలురాని అభిమాని కోరిక తీర్చిన తారక్..

ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2, ఈ సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

War 2 Pre Release Event: ఎన్టీఆర్ మనసు బంగారం.. మాటలురాని అభిమాని కోరిక తీర్చిన తారక్..
Ntr

Updated on: Aug 10, 2025 | 7:53 PM

వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన కోసం గుడివాడ నుంచి వచ్చిన ఓ అభిమానిని తారక్ స్పెషల్ గా కలిశారు. మాటలు రాని ఆ అభిమానికి తారక్ అంటే ఎంతో ఇష్టం.. ఆయనను కలవడానికి చాలా సార్లు ప్రయతించిన కుదరలేదు.. దేవర సమయంలోనూ తారక్ ను కలవాలని ప్రయతించిన కుదరలేదు. ఇప్పుడు ఆ అభిమాని కల నిజమైంది. తారక్ ను కలిసి ఆయనతో ఫోటో దిగాడు ఆ ఫ్యాన్. అలాగే హృతిక్ రోషన్ తో కూడా ఫోటో దిగుతా అని ఆ అభిమాని అడగ్గా.. హృతిక్ తో తారక్ మాట్లాడి ఆ అభిమానికి ఫోటో ఇప్పించాడు..

వార్ 2  సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరో క్యూరియాసిటిని కలిగించాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.