AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్.. అదిరిపోయిన ఎన్టీఆర్ న్యూలుక్..

దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్.. అదిరిపోయిన ఎన్టీఆర్  న్యూలుక్..
Ntr
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2021 | 12:03 PM

Share

దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్ నెట్టింట్లో సంచలనం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‏ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ముందుగా ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది.కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్తంతో తడిచిన శరీరంతో రెండు చేతులతో తాడులను ఆగ్రహంతో కనిపిస్తున్నాడు తారక్. ఇక ఎన్టీఆర్ కొమురం భీమ్ లేటేస్ట్ పోస్టర్ అదిరిపోయిందంటూ తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.

ట్వీట్..

దాదాపు రూ.450 కోట్లు భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తారక్ జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.

Also Read: Chinmayi Sripada: కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తారు.. అమ్మాయిలను స్వతంత్రంగా బతకనివ్వరు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్..

Priyanka Singh: మానస్, కాజల్ వీడియో చూపించిన అరియానా.. మానస్ నుంచి ఇది ఎక్స్‏పెక్ట్ చేయలేదంటూ ప్రియాంక ఎమోషనల్..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే