Nidhi Agarwal: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అది ఒక్కటే ఉంటే చాలదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అందాల ‘నిధి’..

Nidhi Agarwal Intresting Comnents On Filim Industry: ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. రెండో సినిమాతోనే అక్కినేని హీరోతో ఆడిపాడిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే...

Nidhi Agarwal: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అది ఒక్కటే ఉంటే చాలదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అందాల ‘నిధి’..
ప్రస్తుతం తెలుగులో అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Follow us
Narender Vaitla

| Edited By: Team Veegam

Updated on: Feb 12, 2021 | 5:20 PM

Nidhi Agarwal on Film Industry: ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. రెండో సినిమాతోనే అక్కినేని హీరోతో ఆడిపాడిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఈస్మార్ట్ శంకర్’తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.

తాజాగా ఈ అమ్మడు కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిధి సినిమా ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం ఉంటే సరిపోదని.. అదృష్టమూ కీలకపాత్ర పోషిస్తుందని చెబుతోందీ బ్యూటీ. ఇక తాను నటించే సినిమాల విజయాల గురించి మాట్లాడిన నిధి అగర్వాల్.. తాను నటించిన సినిమా ఆడినా.. ఆడకపోయినా.. తనవంతు కృషి చేశాననే భావిస్తానని చెప్పింది. కొన్నిసార్లు సినిమా కథ ఎంత బాగున్నా చివరికి సినిమా అనుకున్నట్లుగా రాదు. మరికొన్ని సినిమాలు స్క్రిప్టు బాగాలేకున్నా ఊహించిన దానికంటూ బాగా ఆడతాయి. అందుకే సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టమే ఎక్కువ ఉపయోగపడుతుందని నిధి అగర్వాల్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

Also Read: Uppena Twitter Review Video: బొమ్మ అదిరిపోయింది… ఉప్పెన ట్విట్టర్‌ రివ్యూ..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు