Uppena Twitter Review Video: బొమ్మ అదిరిపోయింది… ఉప్పెన ట్విట్టర్ రివ్యూ..
Uppena Movie Review: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
Click For More Videos: వీడియోలు
Published on: Feb 12, 2021 03:38 PM
వైరల్ వీడియోలు
Latest Videos