Nayanthara: విఘ్నేష్‌ శివన్ కంటే న‌య‌న‌తార వ‌య‌స్సులో ఎంత పెద్ద‌దో తెలుసా..?

సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ ఆల్వేస్‌ ఇంట్రస్టింగ్‌గా ఉంటది కదా. అందులోనూ నయన్‌లాగా పర్సనల్‌ లైఫ్‌ని మరింత ప్రైవేట్‌గా మెయింటెయిన్‌ చేసే వాళ్లయితే... వాళ్ల గురించి ఎప్పుడెప్పుడు ఏమేం తెలుసుకుందామా?...

Nayanthara: విఘ్నేష్‌ శివన్ కంటే న‌య‌న‌తార వ‌య‌స్సులో ఎంత పెద్ద‌దో తెలుసా..?
Nayantara Vignesh Shivan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 30, 2021 | 4:55 PM

సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ ఆల్వేస్‌ ఇంట్రస్టింగ్‌గా ఉంటది కదా. అందులోనూ నయన్‌లాగా పర్సనల్‌ లైఫ్‌ని మరింత ప్రైవేట్‌గా మెయింటెయిన్‌ చేసే వాళ్లయితే… వాళ్ల గురించి ఎప్పుడెప్పుడు ఏమేం తెలుసుకుందామా? అని ఉంటుందా క‌దా! అందుకే … మనలాంటి వాళ్లు ఉంటారనే… అప్పుడప్పుడూ …నయన్‌ గురించి విఘ్నేష్‌ శివన్‌ కొన్ని లీక్స్ ఇస్తుంటారు. నయన్‌ బాగా నటిస్తారని మనకు తెలుసుకానీ, ఆమె కుకింగ్‌ స్కిల్స్ గురించి జీరో నాలెడ్జ్ కదా.. ఆ మాటే అంటే… అవన్నీ చెప్పడానికి మై హూనా అంటున్నారు విఘ్నేష్‌. ఘీ రైస్ విత్‌ చికెన్‌ కర్రీ నయన్‌ చేస్తే అదిరిపోవాల్సిందే అంటున్నారు విక్కీ. నయన్‌కి చికెన్‌ అంటే చాలా ఇష్టమట. అందులోనూ టర్కీ కోడికి ఫిదా అవుతారట నయన్‌

నయన్‌ చీర కట్టుకుంటే చాలా బావుంటారని, ఆమెతో ఎక్కడున్నా అదే స్వర్గంలా ఉంటుందని…ఇలా… చాలానే చెప్తారు విక్కీ. బట్‌ విక్కీ గురించి నయన్‌ ఎప్పుడూ ఎక్కడా నోరు మెదపరు. వాళ్ల ప్రైవేట్‌ ఫోటోలను కూడా ఆమె ఇంతకు ముందు పోస్ట్ చేసేవారు కాదు. బట్‌ లాస్ట్ వీక్‌ నుంచి మాత్రం ఆ విషయంలో నయన్‌ యాక్టివ్‌ అవుతున్నారు. ఆమె పేరు మీదున్న ట్విట్టర్‌ అకౌంట్‌లో విఘ్నేష్‌ పిక్స్ ని పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫొటోలు చూడగానే ఎవరికైనా వచ్చే డౌట్‌ నయన్‌ కన్నా విక్కీ వయసులో చిన్నవాడా అన్నదే! యస్‌… నయన్‌కన్నా విఘ్నేష్‌ దాదాపు పది నెలలు చిన్నవాడన్నది విక్కీ పీడియా తేలుస్తున్న లెక్క. ఈ విష‌యాన్ని కూడా విఘ్నేష్ శివ‌న్ ఏం దాచ‌లేదు.. త‌న కంటే న‌య‌న‌తార 10 నెల‌లు పెద్ద‌ద‌ని ఓ ఇంట‌ర్య్వూలోనే బ‌హిరంగంగా చెప్పారు. పెళ్లికి ముందే సౌత్‌లో మోస్ట్ అడోరబుల్‌ కపుల్‌గా ఎలివేట్‌ అవుతున్న విక్కీ నయన్‌ కహానీ అదండీ మరి!

Also Read: East Godavari: డొంకకు పెట్టిన మంట పెళ్లి ఇంటికి చేరింది.. చివ‌ర‌కు బుగ్గే మిగిలింది

క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డి కోసం ఇక‌పై మ‌రింత క‌ఠిన చ‌ర్య‌లు.. స్ప‌ష్టం చేసిన‌ ప్ర‌కాశం జిల్లా అధికారులు