AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యేగా కనిపించనున్న నారా రోహిత్.. బాలయ్య కోసం సరికొత్తగా.. ట్విస్ట్ ఇవ్వడం కోసమేనంటా ?

'బాణం' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నారా రోహిత్. ఆ తర్వాత సోలో, రౌడీ ఫెల్లో, అసుర లాంటి విభిన్న సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పటివరకు సరైన హిట్

ఎమ్మెల్యేగా కనిపించనున్న నారా రోహిత్.. బాలయ్య కోసం సరికొత్తగా.. ట్విస్ట్ ఇవ్వడం కోసమేనంటా ?
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2021 | 4:38 PM

Share

‘బాణం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నారా రోహిత్. ఆ తర్వాత సోలో, రౌడీ ఫెల్లో, అసుర లాంటి విభిన్న సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయాడు రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్ సినిమా విషయంలో వెనకబడిపోయాడు. తాజా సమాచారం ప్రకారం నారా రోహిత్ ఎమ్మెల్యే అవతారం ఎత్తనున్నారట. రియల్ లైఫ్‏లో కాదండోయ్.. రీల్ లైఫ్‏లో.. అసలు విషయం ఎంటంటే నారా రోహిత్ ఓ సినిమాలో ఎమ్మెల్యేగా నటించబోతున్నట్లుగా సమాచారం.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‏ను కూడా ప్రకటించింది చిత్రయూనిట్. లేటెస్ట్ అప్‏డేట్ ప్రకారం ఈ సినిమాలో రోహిత్ ఎమ్మెల్యేగా నటించనున్నారట. ఇందులో రోహిత్ కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నట్లుగా టాక్. దీంతో ఈ సినిమాతో రోహిత్ మళ్ళీ ఫాంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలయ్య, బోయపాటి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో మరో కొత్త హీరోయిన్‏ను తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Also Read:

Lucifer Movie Update: మెగాస్టార్ ‘లూసిఫర్’ సినిమా నుంచి మరో గాసిప్…హీరోయిన్ పాత్రపై స్పష్టత వచ్చేనా ?

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి