AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో అదే హైలైట్ కానుందట..

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

Shyam Singha Roy: నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో అదే హైలైట్ కానుందట..
Nani
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2021 | 8:36 AM

Share

Shyam Singha Roy: న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పై నాని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నాని సినిమా థియేటర్స్ లో వచ్చి దాదాపు రెండు ఏళ్ళు అవుతుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన వి సినిమా ఓటీటీ వేదికగానే విడుదలైంది. ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు..

ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాకూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకొలేక పోయింది. ఈ సినిమా నాని రెండు విభిన్న మైన పాత్రల్లో కనిపించనున్నాడు.  కలకత్తాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రెండు కాలాలకు సంబంధించిన కథకు స్క్రీన్ ప్లే ప్రాణంగా కనిపిస్తుంది.  ఇక బెంగాలి చీరకట్టులో సాయిపల్లవి కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ రెండు కాలాలకి సంబంధించిన లింక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియాన్ హీరోయిన్స్  గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, సిరివెన్నెల రెండు పాటలు అందించారు. ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Movie Twitter Reviews: బన్నీ వన్ మ్యాన్ షో.. అదిరిపోయిన పుష్ప

Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

AHA OTT: మరో సరికొత్త చరిత్రకు నాంది పలికిన ఆహా.. ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’తో ప్రేక్షకుల ముందుకు..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?