Nagarjuna: జోరు పెంచిన కింగ్.. మరో మాస్ డైరెక్టర్‌కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ .?

అక్కినేని నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టారు నాగార్జున.

Nagarjuna: జోరు పెంచిన కింగ్.. మరో మాస్ డైరెక్టర్‌కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ .?
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 01, 2022 | 9:19 AM

అక్కినేని నాగార్జున(Nagarjuna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టారు నాగార్జున. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే. బంగార్రాజు సినిమా తర్వాత నాగ్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించనున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రవీణ్ సత్తారు తో గోస్ట్ మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో క్రేజీ డైరెక్టర్ కు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నందితో నాగ్ ఓ సినిమా చేయనున్నారట.

రచ్చ సినిమాతర్వాత బెంగాల్ టైగర్ సినిమాతో హిట్ కొట్టాడు సంపత్ నంది. ఇక ఇప్పుడు నాగార్జున కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశాడట సంపత్. ఇటీవలే నాగ్ ను కలిసి కథను కూడా వినిపించాడట సంపత్. కథ విన్న నాగార్జున, పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని వస్తే సినిమా చేద్దాం అని హామీ ఇచ్చారట. ప్రస్తుతం సంపత్ నంది అందుకు సంబంధించిన  పనుల్లో ఉన్నాడట. నాగార్జునను కనుక సంపత్ నంది ఒప్పించగలిగితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు. ఈ సినిమాను కంపీల్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాలని భావిస్తున్నాడట సంపత్. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..