AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju : సొగ్గాళ్లు సిద్దమయ్యారు.. ‘బంగార్రాజు’ షూటింగ్ మొదలపెట్టిన కింగ్ నాగార్జున -నాగచైతన్య

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో భారీ విజయం అందుకున్న నాగ్ ఇప్పుడు బంగార్రాజుగా అలరించడానికి సిద్ధం అవుతున్నాడు..

Bangarraju : సొగ్గాళ్లు సిద్దమయ్యారు.. 'బంగార్రాజు' షూటింగ్ మొదలపెట్టిన కింగ్ నాగార్జున -నాగచైతన్య
Nag
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 26, 2021 | 9:42 AM

Share

Bangarraju : కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో భారీ విజయం అందుకున్న నాగ్ ఇప్పుడు బంగార్రాజుగా అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ మధ్య ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా ఆగిపోలేదని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చింది చిత్రయూనిట్. ఫైనల్‌గా ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. చైతూకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. అలాగే నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ నటించనున్నారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి ఓ అప్డేట్‌ను ఇచ్చారు చిత్రయూనిట్. ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం నాగార్జున కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ”బంగార్రాజు” చిత్రం రాబోతోంది.

ఈ సినిమాలో చలపతి రావు – రావు రమేష్ – బ్రహ్మాజీ – వెన్నెల కిషోర్ – ఝాన్సీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకు ముందు అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’ లో తండ్రీ-కొడుకులు నాగ్ – చైతూ కలిసి నటించారు. ఇది ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ క్రమంలో ఈ రోజు బుధవారం(25) నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే