Folk song: భలే ఉంది మావ ఈ సాంగ్.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే..

సినిమా పాటలే కాదు ప్రస్తుతం ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ ఊపేస్తున్నాయి. అకేషన్ ఏదైనా ఫోక్ సాంగ్స్ ఉండాల్సిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా సాంగ్స్ కు విపరీతంగా వైబ్ అవుతున్నారు జనాలు. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎన్నో రకాల ఫోక్ సాంగ్స్ తెరకెక్కిస్తున్నారు.

Folk song: భలే ఉంది మావ ఈ సాంగ్.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే..
Song

Updated on: May 18, 2026 | 8:34 AM

ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి ఫోక్ సాంగ్స్.. సినిమా పాటలకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఫోక్ సాంగ్స్. తెలంగాణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్ విడుదలయ్యాయి. తెలంగాణ యాసతో సాంగ్ సాంగ్స్ ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ సాంగ్స్. అంతే కాదు ఎక్కడ చూసిన ఇవే సాంగ్స్ మారుమ్రోగుతున్నాయి. వినే కొద్దీ వినాలనిపించేలా సాంగ్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరూ ఈ సాంగ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. డాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా

ప్రస్తుతం యూట్యూబ్ లో చాలా ఫోక్ సాంగ్ అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని సాంగ్స్ మాత్రమే ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్.. అది మరేదో కాదు ప్రమీల సాంగ్. ఈ సాంగ్ ను ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆకట్టుకునే లవ్ కాన్సెప్ట్ తో ఈ సాంగ్ ను తెరకెక్కించారు.

ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

ఈ ప్రమీల సాంగ్ లో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి నటించారు, డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ ను సంతోష్, ప్రశాంత్  అద్భుతంగా రచించారు. కృష్ణుడు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఉష అక్క, నరసిమ్ములు ఆలపించారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ తో పాటు ఇన్ స్టా గ్రామ్ ను కూడా ఊపేస్తోంది. ఈ క్రేజీ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us