Singer KK Passes Away: నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన.. ‘కేకే’ను గుర్తు చేసుకున్న ఆర్పీ పట్నాయక్

ప్రముఖ సింగర్ కేకే(కృష్ణకుమార్ కున్నాత్) మరణం సంగీత ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురించేసింది. సినిమా ఇండస్ట్రీ మరో అద్భుత సింగర్ ను కోల్పోయింది.

Singer KK Passes Away: నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన.. 'కేకే'ను గుర్తు చేసుకున్న ఆర్పీ పట్నాయక్
Rp patnaik
Follow us

|

Updated on: Jun 01, 2022 | 7:30 AM

ప్రముఖ సింగర్ కేకే( KK )(కృష్ణకుమార్ కున్నాత్) మరణం సంగీత ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురించేసింది. సినిమా ఇండస్ట్రీ మరో అద్భుత సింగర్ ను కోల్పోయింది. బాలీవుడ్ గాయకుడు కేకే గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం కోల్‌కతాలో కేకే కన్నుమూశారు. ఓ లైవ్ షో తర్వాత అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి తీసుకెళ్లారు. కేకేను పరిశీలించిన డాక్టర్లు రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. కేకే వయస్సు 53 సంవత్సరాలు. హిందీతో పాటు తెలుగులోనూ ఎన్నో అద్భుత పాటలను ఆలపించారు. ఇటీవలే పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య జరిగిన విషయం తెలిసిందే.. ఆ విషాదం నుంచి బయటపడేలోగా ఇప్పుడు మరో విషాదం సంగీత ప్రియులకు షాక్ ఇచ్చింది.

కేకే మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తూ.. ఆయన పాటలను గుర్తు చేసుకుంటున్నారు. రిప్ కేకే  అంటూ ఆయన పాడిన పాటలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా సంగీత దర్శకుడు ఆర్ఫీ పట్నాయక్ ట్వీట్ చేస్తూ..నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన.. ఎడబాటు రేపిన విరహ వేదనా… నరక యాతనా.. అంటూ నువ్వు నేను సినిమాలో కేకే ఆలపించిన పాటలోని పదాలను రాసుకొచ్చారు ఆర్పీ.

ఇవి కూడా చదవండి

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో

పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!