A. R. Rahman: కొత్త కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కొత్త కారు కొన్నారు. ఇటీవలే మహీంద్రా XUV 9e ని బోల్డ్ రెడ్ ఫినిషింగ్‌ కొనుగోలు చేశారు. ఈ వాహనం ఇప్పటికే భారతదేశ EV రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ రెహమాన్ కొన్న ఈ కారు ప్రత్యేకతలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

A. R. Rahman: కొత్త కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Ar Rahman

Updated on: Apr 22, 2025 | 10:10 PM

స్టార్ హీరోలు.. సెలబ్రెటీలందరూ ఇప్పుడు పెట్రోలు, డీజిల్ కార్లను వదిలి పెట్టి.. ఎలక్ట్రిక్‌ కార్ల వెంట పడుతున్నారు. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను భారీ రేట్‌ను కొనేస్తూ.. ఆ పిక్స్‌తో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌ కూడా ఎలక్ట్రిక్ కార్‌ను ఓన్ చేసుకున్న వాళ్ల లిస్టులో చేరిపోయాడు. మహింద్రా బ్యాండ్ న్యూ బీఏ6 ఎలక్ట్రిక్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. తన మ్యూజిక్‌తో.. ఆస్కార్ రేంజ్‌ వరకు వెళ్లిన రెహ్మాన్ ఇప్పుడు సినిమాలు తగ్గించేశాడు. సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ తనదైన మ్యూజిక్ ఇస్తున్నాడు. దాంతో పాటే మీడియకు కూడా దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటి ఈయన ఇటీవల తన భార్యతో విడిపోయి నెట్టింట వైరల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ న్యూ కార్ కొని ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు.

తాజాగా ఈయన మహీంద్ర కంపెనీకి చెందిన XEV 9e మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. మహీంద్ర సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు ఇది. ధర రూ.25-35 లక్షల మధ్య ఉండొచ్చు. రెహమాన్ ఈ కారు కొనడం వెనక మార్కెటింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మోడల్ తోపాటు బీఎస్6 మోడల్ కారులో సౌండింగ్ కోసం రెహమాన్ పనిచేశారు. ఇప్పుడు తాను కొన్న కారులోనూ డాల్బీ ఆట్మస్ సౌండింగ్ ని ఏర్పాటు చేశారు. స్వయంగా ఇతడే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..