జబర్దస్త్ వినోద్ మీద హత్యా యత్నం..
ఈనాడులో టాప్ షో జబర్దస్త్. బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన ఈ షో.. నవ్వులు పువ్వులు పూయిస్తోంది. ఈ షోలో లేడీ గెటప్‌లో ఎంతో ఎంటర్‌టైన్ చేస్తోన్న కమెడియన్ వినోద్‌పై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ కాచిగూడ వద్ద శనివారం జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఇంటి యజమాని హస్తం ఈదాడిలో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు ఇంటి యజమానికి అరెస్ట్ చేసి, విచరాణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Also Read: నటికి ముందస్తు బెయిల్.. […]
ఈనాడులో టాప్ షో జబర్దస్త్. బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన ఈ షో.. నవ్వులు పువ్వులు పూయిస్తోంది. ఈ షోలో లేడీ గెటప్‌లో ఎంతో ఎంటర్‌టైన్ చేస్తోన్న కమెడియన్ వినోద్‌పై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ కాచిగూడ వద్ద శనివారం జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఇంటి యజమాని హస్తం ఈదాడిలో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు ఇంటి యజమానికి అరెస్ట్ చేసి, విచరాణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: నటికి ముందస్తు బెయిల్.. ఊపిరి పీల్చుకున్న ‘బిగ్‌బాస్’ టీం