AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: తెలుగింటి అమ్మాయిలా ఆదరించారు.. టాలీవుడ్ అడియన్స్‏కు మృణాల్ ఎమోషనల్ పోస్ట్..

డియర్ ఆడియన్స్.. నటిగా నా మొదటి సినిమా సీతారామం. నేను కన్న కలలను మించి మీరు నాపై ప్రేమాభిమానాలు చూపించారు. నన్ను మీ తెలుగింటి అమ్మాయిలా ఆదరించినందుకు .. ఈ ప్రయాణంలో అంతులేని ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. మరిన్ని సంవత్సరాలు విభిన్నమైన పాత్రలతో మీకు వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నాను

Mrunal Thakur: తెలుగింటి అమ్మాయిలా ఆదరించారు.. టాలీవుడ్ అడియన్స్‏కు మృణాల్ ఎమోషనల్ పోస్ట్..
Mrunal Thakur
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2023 | 10:41 PM

Share

సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైమంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకుంది మృణాల్. దీంతో తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తెలుగు సినీ ప్రియులు, చిత్రబృందానికి కృతజ్ఞతలు చెప్పారు మృణాల్. సౌత్ అడియన్స్ ను మరింత అలరిస్తానని తెలిపింది.

“డియర్ ఆడియన్స్.. నటిగా నా మొదటి సినిమా సీతారామం. నేను కన్న కలలను మించి మీరు నాపై ప్రేమాభిమానాలు చూపించారు. నన్ను మీ తెలుగింటి అమ్మాయిలా ఆదరించినందుకు .. ఈ ప్రయాణంలో అంతులేని ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. మరిన్ని సంవత్సరాలు విభిన్నమైన పాత్రలతో మీకు వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నాను.” అంటూ పోస్ట్ చేశారు మృణాల్. అలాగే చిత్రయూనిట్ ను ఉద్దేశిస్తూ…నా నుంచి సీత బెస్ట్ వెర్షన్ ను స్క్రీన్ పైకి తీసుకువచ్చిన డైరెక్టర్ హను రాఘవపూడికి.. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన దుల్కర్ కు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే