ఓటీటీ రచ్చ కొనసాగుతుంది. వారాంతం వచ్చిందనంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ఆకట్టుకొని సినిమాలు కూడా ఓటీటీల్లో మంచి వీక్షణలు అందుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో ఆకట్టుకోవడం కోసం వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇక ఈ వారం సినిమాలు, ఏకంగా 28 వరకు రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఏ ఏ సినిమాలు వీటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న.. అవ్వబోతున్న సినిమాలు ఇవే..
టీకూ వెడ్స్ షేరు – హిందీ
కళువెత్తి మూర్కన్ – తమిళ్
పొన్నియిన్ సెల్వన్ – హిందీ
జాన్ విక్ 4 – ఇంగ్లీష్
ద పీటర్ క్రౌచ్ ఫిల్మ్ – ఇంగ్లీష్
కొండ్రాల్ పావమ్ – తమిళ్
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే
ద ఫెర్ఫెక్ట్ ఫైండ్ – ఇంగ్లీష్
ఐ నంబర్: జోజీ గోల్డ్ – ఇంగ్లీష్
తీర కాదల్ – తమిళ
త్రిశంకు – మలయాళ
త్రూ మై విండో – ఇంగ్లీష్
క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 – ఇంగ్లీష్
సోషల్ కరెన్సీ – హిందీ
స్లీపింగ్ డాగ్ – ఇంగ్లీష్
గ్లామరస్ – ఇంగ్లీష్
స్కల్ ఐలాండ్ – ఇంగ్లీష్
ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు
మళ్లీ పెళ్లి – తెలుగు
ఇంటింటి రామాయణం – తెలుగు
జాన్ లూథర్ – తమిళ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న సినిమాలు
జాగ్డ్ మైండ్ – ఇంగ్లీష్
కేరళ క్రైమ్ ఫైల్స్ – తెలుగు
వరల్డ్స్ బెస్ట్ – ఇంగ్లీష్
జీ5 సినిమాలు సిరీస్ లు
ద కేరళ స్టోరీ – తెలుగు
కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ – హిందీ
సోనీ లివ్
ఏజెంట్ – తెలుగు
కఫాస్ – హిందీ
జియో సినిమా
అసెక్ – హిందీ
అడ్డా టైమ్స్
ఫ్లై ఓవర్ – బెంగాలీ