AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Photo: కలువ కన్నులతో కట్టిపడేస్తున్న చిన్నారి దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్.. అబ్బాయిల కలల రాకుమారి..

మొదటి సినిమాతోనే సినీ పరిశ్రమలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అంతేకాదు..

Actress Photo: కలువ కన్నులతో కట్టిపడేస్తున్న చిన్నారి దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్..  అబ్బాయిల కలల రాకుమారి..
Actress
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2022 | 10:09 AM

Share

మొదటి సినిమాతోనే సినీ పరిశ్రమలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అంతేకాదు.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల క్రష్‏గా మారి.. యూత్‏లో ఫాలోయింగ్ దక్కించుకోవడం కూడా అషామాషి కాదు.. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ తాకిడి తెలుగు చిత్రపరిశ్రమలో ఎక్కువగా ఉంది. కానీ అందులో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన వారు తక్కువగానే ఉన్నారు. పైన ఫోటోలో ఉన్న చిన్నారికి మాత్రం తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ కొనసాగుతుంది. స్టార్ హీరోహీరోయిన్స్ రేర్ ఫోటోస్.. చిన్ననాటి ఫోటోస్ షేర్ చేయడం ట్రెండీగా మారిపోయిండి. ఇక తమ అభిమాన నటీనటుల ఫోటోస్ చూడటానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ అందాల ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో తెగ వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. కలువ కన్నులతో.. చంద్రమోము.. బూరె బుగ్గలతో కట్టిపడేస్తున్న ఈ క్యూటీకి తెలుగులో క్రేజ్ ఎక్కువ. మొదటి సినిమాతోనే అబ్బాయిల కళల రాకూమారిగా మారిపోయింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఈ అమ్మడుకు మాత్రం ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది..

Actress 1

Actress 1

పైన క్యూటీ లుక్స్ తో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదండోయ్.. క్రేజీ హీరోయిన్ మేఘ ఆకాశ్. టాలెంటెడ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మేఘ ఆకాష్. అందం, అభినయంతోనే మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత చల్ మోహన్ రంగ సినిమాలో నటించింది. అయితే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ఇటీవల డియర్ మేఘ సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించింది.

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

Also Read: Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..

Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్‏గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..

Siddu Jonnalagadda: ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ సందడి చేసిన ‘డిజె టిల్లు’ టీమ్.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ వైరల్..

Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..