AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya : మెగాస్టారా మజాకా.. దుమ్మురేపిన బాస్ పార్టీ.. వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సాంగ్

ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి

Waltair Veerayya : మెగాస్టారా మజాకా.. దుమ్మురేపిన బాస్ పార్టీ.. వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సాంగ్
Waltair Veerayya
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2022 | 4:40 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా నుంచి  బాస్ పార్టీ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించనున్నారు. ఈ క్రమంలోనే నేడు విడుదలైన బాస్ పార్టీ సాంగ్ దుమ్మురేపుతోంది. మరోసారి దేవి తన స్టైల్ లో మాస్ మసాలా సాంగ్ ను కంపోజ్ చేశారు. ఇక ఈ  పాటలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది.

ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికానుకగా వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇక బాస్ సాంగ్ లో మెగాస్టార్ స్టెప్స్ అదుర్స్ అనే చెప్పాలి శేఖర్ కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ సాంగ్ థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించాడు. సాంగ్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లారు. సెట్ లో పవన్, చిరు ఎం ముచ్చటించుకోవడం.. అలాగే పవన్ పాటను వీక్షించడం ఈ వీడియోలో మనం చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..