AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ‘అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం.. అమ్మలందరికి హ్యపీ మదర్స్ డే’.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

'అనురాగం, మమకారం.. ఈ రెండిటికి అర్ధమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం.. అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యపీ మదర్స్ డే' అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ విషెస్ తెలిపారు.

Megastar Chiranjeevi: 'అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం.. అమ్మలందరికి హ్యపీ మదర్స్ డే'.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..
Megastar Chiranjeevi
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 6:47 PM

Share

‘అనురాగం, మమకారం.. ఈ రెండిటికి అర్ధమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం.. అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యపీ మదర్స్ డే’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ విషెస్ తెలిపారు. అంతేకాకుండా.. తల్లి అంజనా దేవితో .. తమ్ముడు నాగబాబు.. ఇద్దరు చెల్లెళ్లతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అలాగే తల్లి అంజనాదేవిని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఫోటోను సైతం పంచుకున్నారు. చిరు తన తల్లి అంజనా దేవిని ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే. షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే తల్లితో గడిపేందుకు సమయం కేటాయిస్తారు. ఆమెకు ఇష్టమైన వంటకాలను స్వయంగా చేసి వడ్డించడమే కాకుండా.. తన వద్ద నుంచి అనేక వంటకాలను తెలుసుకుంటుంటారు. తల్లి అంజనాదేవితో కలిసి చిరంజీవి కుటుంబసభ్యులు సరదాగా గడిపిన వీడియోస్, ఫోటోస్ చాలాసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో చిరు క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారు. గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇవే కాకుండా.. కొత్త దర్శకులకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖైదీ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు.. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. భోళా శంకర్ కాకుండా.. మరో రెండు ప్రాజెక్టులకు చిరు ఓకే చేసినట్లుగా సమాచారం. త్వరలోనే ఈ మూవీస్ పై అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు