Meera Jasmine: ఉల్లిపొరలాంటి డ్రెస్‌తో ఊపిరాడకుండా చేస్తోందిగా.. మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Oct 21, 2022 | 10:20 AM

ద్దతికి పట్టుపరికిని వేస్తే మీరాజాస్మిన్ లానే ఉంటుంది అనే ఉండేది ఈ చిన్నది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన మీరాజాస్మిన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇప్పుడు ఉన్నట్టుండి రూటు మార్చి రెచ్చగొడుతోంది..

Meera Jasmine: ఉల్లిపొరలాంటి డ్రెస్‌తో ఊపిరాడకుండా చేస్తోందిగా.. మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే
Meera Jasmine

మీరా జాస్మిన్.. ఈ అమ్మడిని ఒకప్పుడు కుర్రాళ్ళు కలల రాకుమారిగా తమమనసుల్లో దాచుకున్నారు. పద్దతికి పట్టుపరికిని వేస్తే మీరాజాస్మిన్ లానే ఉంటుంది అనే ఉండేది ఈ చిన్నది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన మీరాజాస్మిన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇప్పుడు ఉన్నట్టుండి రూటు మార్చి రెచ్చగొడుతోంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన చిన్న చిన్న పాత్రలు, లేడీ అక్క, వదిన, అమ్మ లాంటి పాత్రలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు రీఎంట్రీలతో బిజీగా మారిపోయారు. ఓటీటీల పుణ్యమా అని వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ పెరిగింది. దాంతో అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అయితే అందరిలానే ఈ బ్యూటీ కూడా రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. అయితే అందరిలా కాకుండా కుర్రహీరోయిన్స్ తో పోటీ పడుతూ సోషల్ మీడియాను నమ్ముకుంటుంది. నమ్ముకోవడమే కాదు హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట వైరల్ అవుతోంది. గ్యాప్ లేకుండా టాప్ లేపే ఫొటోలతో నెటిజన్లకు నిద్రపట్టనివ్వడం లేదు.

నిత్యం హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకప్పుడు స్కిన్ షో అంటే ఆమడదూరం ఉండే మీరాజాస్మిన్ ఇప్పుడు రెచ్చిపోయిన అందాలను ఆరబోస్తోంది. కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గకుండా బోల్డ్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది.

తాజాగా మరో ఫొటోతో నెట్టింట దుమారం రేపింది మీరాజాస్మిన్ . మీరా జాస్మిన్ గ్లామర్ షో ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఉల్లిపొర లాంటి డ్రెస్ తో ఊపిరాడకుండా చేస్తోంది మీరాజాస్మిన్. బ్లాక్ కలర్ డ్రస్ లో మీరా మరింత గ్లామర్ గా కనిపిస్తోంది. రీ ఎంట్రీ కోసమే ఈ ముద్దుగుమ్మ ఇంతలా హాట్ హాట్ అందాలను వెదజల్లుతుంది కొందరు అంటున్నారు. కానీ ఇంతవరకు మీరా జాస్మిన్ ఏ సినిమాను అనౌన్స్ చేయలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu