Khiladi Twitter Review: మాస్ మహారాజా రవితేజ(Raviteja )హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ(RameshVarma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 11న )ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తర్వాత రవితేజ నుంచి వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమా కంటే ముందు క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. ఇప్పుడు అదే జోష్ లో ఖిలాడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి(DimpleHayathi) హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రవితేజ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారని అంటున్నారు ప్రేక్షకులు.
ఖిలాడిలో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. . సచిన్ ఖేడ్కర్ .. ముఖేశ్ రుషి, రావు రమేశ్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా పై ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా రివ్యూలను అందిస్తున్నారు. దేవీ శ్రీ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని అంటున్నారు. అలాగే ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జిటిక్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్స్ కూడా తమ నటనతో ప్రేక్షకులను అలరించారని తెలుస్తుంది. దర్శకుడు రమేష్ వర్మ సినిమాను చక్కగా ప్రజెంట్ చేశారని ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు.. మొత్తంగా ఖిలాడితో మాస్ రాజా మరో హిట్ కొట్టినట్టే కనిపిస్తుంది.
Twist Medha Twistlu anta ?#Khiladi pic.twitter.com/89fdoVum1K
— T??ʀᴜɴ འaل KᴜᴍⒶR (@TarunRajKumarAA) February 11, 2022
#Khiladi review – 1.75/5
Nothing to get disappointed the trailer & #RaviTeja themselves made the result very clear before the release.Positives – #RaviTeja
2 actions sequencesNegatives-
Script
Worst first half
Comedy
Narration
Heroines pic.twitter.com/XduuK1yUft— Theinfiniteview (@theinfiniteview) February 11, 2022
#Khiladi
1st half kunchum bore, pre interval ?, interval twist????— Rajesh (@Rajesh136189) February 11, 2022
#Khiladi after karck second blackbuster for #MassMaharaja??
Asalu ha action secens mamulga lev?
Overall ga bomma hittuuu ?— Ajay (@Ajay07735783) February 11, 2022
#khiladi a good subject… spoilt somewhere in the taking. Avg overall
— Gautam☁️ (@gauthamvarma04) February 11, 2022
Action packed Stylish Mass Hit #Khiladi ?️?
— . (@NGKL_KD) February 11, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :