Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Son Of Vyjayanthi Pre Release Event LIVE : మ్యాన్ ఆఫ్ మాసెస్ గెస్ట్ గా.. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్

Rajeev Rayala

|

Updated on: Apr 12, 2025 | 6:34 PM

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అర్జున్ సన్ ఆఫ్ విజయంతి గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను 2025, ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు.

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తునం లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచిప్ విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను 2025, ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ కింద లైవ్ లో చూడండి .