AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: మెగాపవర్ స్టార్ సరసన మాస్టర్ బ్యూటీ.. చరణ్ సినిమాలో హీరోయిన్ గా మాళవిక..

ప్రజెంట్ ట్రిపులార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Malavika Mohanan: మెగాపవర్ స్టార్ సరసన మాస్టర్ బ్యూటీ.. చరణ్ సినిమాలో హీరోయిన్ గా మాళవిక..
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2021 | 9:41 PM

Share

Malavika Mohanan: ప్రజెంట్ ట్రిపులార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నెక్ట్స్ మరో బిగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో చెర్రీ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ప్రొడక్షన్‌ వర్క్ కూడా జెట్‌ స్పీడుతో జరుగుతోంది. చెర్రీ సరసన హీరోయిన్‌ కోసం సెర్చింగ్ మొదలు పెట్టారు మేకర్స్. ముందు నార్త్ బ్యూటీ కిరాయా అద్వానీ పేరు వినిపించినా.. ఫైనల్‌గా సౌత్‌ బ్యూటీకే ఫిక్స్ అయ్యారట. అయితే నార్త్‌ గ్లామర్‌కు ఏ మాత్రం తగ్గని ఓ హాట్ బ్యూటీని చెర్రీకి జోడిగా సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ బ్యూటీ మరెవరో కాదు మాస్టర్ ఫేం మాళవిక మోహనన్‌.

దళపతి విజయ్ నటించిన మాస్టర్ తమిళ్ తో పాటు  విడుదలైంది. ఈ సినిమా అక్కడ ఇక్కడ మంచి విజయాన్ని  చేసుకుంది. ఈ సినిమాలో మాళవిక ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా మాళవిక గ్లామర్‌కు మంచి ఫాలోయింగే ఉంది. ముంబై భామలకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో గ్లామర్ షో చేసే ఈ బ్యూటీ.. పాన్ ఇండియా సినిమాలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారు. అందుకే చెర్రీకి జోడిగా మాళవికను ఫిక్స్ చేశారట శంకర్‌. మరి ఈ న్యూసైనా కన్ఫార్మ్ అవుతుందా..?  అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nandamuri Balakrishna: బాలయ్య పుట్టిన రోజుకు డబల్ సార్ప్రైజ్ ఉండనుందంట.. అభిమానులకు పండగే..

Puri Jagannadh: బాలీవుడ్ లో బిజీ కావాలని చూస్తున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్.. హిందీ సినిమాల పై దృష్టి పెట్టనున్న పూరీ..

Megastar Chiranjeevi: రోజుకు ఐదారు వందల మంది సినీ కార్మికులకు వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము : చిరంజీవి

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై