Sarkaru Vaari Paata Collections : బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట ఊచకోత.. కలెక్షన్స్ ఆల్ టైం రికార్డ్..

మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్

Sarkaru Vaari Paata Collections : బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట ఊచకోత.. కలెక్షన్స్ ఆల్ టైం రికార్డ్..
Sarkaru Vaari Paata
Follow us

|

Updated on: May 24, 2022 | 3:22 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటేస్ట్ సినిమా సర్కారు వారి పాట. మే 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్‏తో దూసుకుపోతున్న ఈ సినిమా వసూళ్ల విషయంలోనూ తగ్గడం లేదు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లోనూ మహేష్ మేనియా కొనసాగుతుంది. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సర్కారు వారి పాట.. ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.. చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. మరోవైపు ఈ మూవీలోని ప్రతి పాట యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్‏తో సాధించి సెన్సెషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా తర్వాత మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకాబోతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!