AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi Movie : వారణాసి టైటిల్ వివాదం.. తెలుగులో ఏ పేరుతో రిలీజ్ చేయనున్నారంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. 2027 వేసవిలో ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

Varanasi Movie : వారణాసి టైటిల్ వివాదం.. తెలుగులో ఏ పేరుతో రిలీజ్ చేయనున్నారంటే..
Ssmb 29
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2025 | 5:19 PM

Share

ప్రస్తుతం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వారణాసి. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. అలాగే మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ప్రకటించారు మేకర్స్. అలాగే మహేష్ బాబు ఫస్ట్ లుక్ సైతం రివీల్ చేశారు. అయితే ఈ టైటిల్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారమయ్యాయి.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..

ఇదే టైటిల్ తో గతంలో మరో నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదం క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలుగులో మాత్రమే ఈ టైటిల్ వేరే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకోవడంతో.. ఇక్కడే టైటిల్ లో చిత్రయూనిట్ చిన్న మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాను తెలుగులో మాత్రం రాజమౌళి వారణాసి పేరుతో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మిగిలిన అన్ని భాషల్లో వారణాసి పేరుతో దీనిని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..

పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న వారణాసి సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ కనిపించనున్నారు. అలాగే మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : ఇండస్ట్రీలో సంచలనం.. 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. 3 విడాకులు.. నెట్టింట హాట్ టాపిక్ ఈ హీరోయిన్..

ఇవి కూడా చదవండి :  Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..