వారెవ్వా బుడ్డోడా..! కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
ఈ సినిమా యావరేజ్ టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్ మాత్రం భారీగా రాబట్టింది ఈ సినిమా.. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందించిన గుంటూరు కారం సినిమా సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ మాసాల లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్ మాత్రం భారీగా రాబట్టింది ఈ సినిమా.. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందించిన గుంటూరు కారం సినిమా సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్ లో ఊపేసింది ఈ సాంగ్. ఈ పాట ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది ఆ సాంగ్.
ఈ సాంగ్ కు సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరూ డాన్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఈ సాంగ్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. ఇప్పటికీ ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీవీలో కుర్చీ మడతపెట్టి సాంగ్ మొదలవగానే పక్క గదిలో ఉన్న ఓ బుడతడు పాకుకుంటూ టీవీ ముందుకు వచ్చి సాంగ్ కు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక సాంగ్ మొదలవగానే డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. నడవడం కూడా రాని ఆ బుడతడు కుర్చీ మడత పెట్టి సాంగ్ కు స్టెప్పులేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నా పది నెలల పాప కూడా ఈ పాటకు డాన్స్ చేస్తుంది అని ఒకరు మా బాబు కూడా ఈ పాటకు డాన్స్ చేస్తాడు అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఏ వీడియోను మహేష్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.