AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! సీరియల్‌లో లేడీ విలన్.. బయట మాత్రం హాట్ బాంబ్..

తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా జనాలు ఫాలో అయ్యేది ఏంటి అంటే తడబడకుండా చెప్పేది సీరియల్స్ అనే. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు టైం పాస్ అయ్యేది సీరియల్స్ తోనే.. ఇప్పటికే ఒకొక్క ఛానెల్ కు పదుల సంఖ్యలో టీవీ సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. సినిమాలకు మించి సీరియల్స్ ను చూస్తున్నారు ఆడియన్స్. అంతే కాదు ఆ సీరియల్ లో నటించే వారికి కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది.

బాబోయ్..! సీరియల్‌లో లేడీ విలన్.. బయట మాత్రం హాట్ బాంబ్..
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2025 | 10:34 AM

Share

ఓ వైపు పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు పదుల సంఖ్యలో సీరియల్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. సినిమాలతో సమానంగా సీరియల్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇక సీరియల్స్ లో నటించిన ప్రతి నటికి హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్, పాపులారిటీతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. సీరియల్స్ లో డిఫరెంట్ పాత్రలు చేసే నటీమణులు బయట మాత్రం తమ అందాలతో మతిపోగొడుతున్నారు. ఇక సీరియల్స్ లో ఎక్కువగా లేడీ విలన్స్ కనిపిస్తూ ఉంటారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న లేడీ విలన్ కూడా ప్రేక్షకులకు బాగానే దగ్గరయింది.

ఇది కూడా చదవండి : దిమ్మతిరిగింది సామి..! ఈ టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్స్.. ప్రభాస్ ఫ్రెండ్ సిస్టర్సా..!!

పై ఫొటోలో కనిపిస్తున్న లేడీ విలన్ పేరు ప్రీతి శ్రీనివాస్. తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ భామ. తెలుగులో రామా సీతా ధారావాహికతో పాపులర్ అయ్యింది ఈ నటీమణి. తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ భామ. సీరియల్స్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించే ఆమె బయట మాత్రం చాలా హాట్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Kanchana 4: దెయ్యంగా భయపెట్టనున్న హాట్ బ్యూటీ.. కాంచన 4లో ఆ క్రేజీ భామ

ప్రీతి శ్రీనివాస్ సీరియల్స్ చీరకట్టులో కనిపిస్తుంది. అలాగే విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టే పాత్ర చేస్తూ ఉంటుంది. కానీ ఈ అమ్మడు బయట మాత్రం కుర్రహీరోయిన్స్ ను బీట్ చేసే అందాలతో ఆకట్టుకుంటుంది. తన వయ్యారాలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ప్రీతి శ్రీనివాస్.. తన గ్లామరస్ ఫొటోలతో సెగలు పెట్టిస్తుంది. నెట్టింట రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్