ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదల అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠగా మారింది. మూవీ రిలీజ్‌ను అడ్డుకోవాలని కొందరు కోర్టుకు వెళ్లడంతో.. ఏపీలో ఏప్రిల్ 3వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. అయితే.. తెలంగాణతో పాటు అమెరికా వంటి దేశాలలో కూడా ముందుగా ప్రకటించినట్టే మార్చి 29న అంటే.. ఇవాళే రీలీజ్ అవుతోంది. నందమూరి తారకరామారావు రాజకీయ, వ్యక్తిగత జీవితంలో మరో కోణాన్ని ఆవిష్కరించేలా మూవీ […]

ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2019 | 9:21 AM

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదల అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠగా మారింది. మూవీ రిలీజ్‌ను అడ్డుకోవాలని కొందరు కోర్టుకు వెళ్లడంతో.. ఏపీలో ఏప్రిల్ 3వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. అయితే.. తెలంగాణతో పాటు అమెరికా వంటి దేశాలలో కూడా ముందుగా ప్రకటించినట్టే మార్చి 29న అంటే.. ఇవాళే రీలీజ్ అవుతోంది. నందమూరి తారకరామారావు రాజకీయ, వ్యక్తిగత జీవితంలో మరో కోణాన్ని ఆవిష్కరించేలా మూవీ ఉంటుందని ఇప్పటికే ఆర్జీవీ ప్రకటించడంతో.. దీనిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.