Krithi Shetty: కృతిశెట్టి బెల్లీ డాన్స్ చూశారా ?.. చిట్టి నడుముతో మతిపోగొట్టేసింది.. రెండు కళ్లు చాలవు..

నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం, రామ్ పోతినేనితో వారియర్, నాగచైతన్యతో కస్టడీ చిత్రాల్లో కనిపించినా అవి అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ అన్ని చేజారిపోయాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తుంది. అలాగే తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రం కృతికి అవకాశాలు ఎక్కువే వస్తున్నాయి.

Krithi Shetty: కృతిశెట్టి బెల్లీ డాన్స్ చూశారా ?.. చిట్టి నడుముతో మతిపోగొట్టేసింది.. రెండు కళ్లు చాలవు..
Krithi Shetty
Follow us

|

Updated on: Feb 10, 2024 | 10:32 AM

తెలుగు సినీ పరిశ్రమలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. అవకాశాలు వచ్చినా.. విజయాలు మాత్రం అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆమె నటించిన చిత్రాల్లో కేవలం బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు మాత్రమే మెప్పించాయి. కానీ ఆ తర్వాత కృతి నటించిన చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం, రామ్ పోతినేనితో వారియర్, నాగచైతన్యతో కస్టడీ చిత్రాల్లో కనిపించినా అవి అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ అన్ని చేజారిపోయాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తుంది. అలాగే తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రం కృతికి అవకాశాలు ఎక్కువే వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే కృతి.. ఇప్పుడు షేర్ చేసిన వీడియో మాత్రం తెగ వైరలవుతుంది.

ఎప్పుడు వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తున్న కృతి.. ఈసారి బెల్లీ డాన్స్ వీడియో షేర్ చేసింది. విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు పాటకు సన స్నేహితురాలితో కలిసి బెల్లీ డాన్స్ అదరగొట్టేసింది. ఎంతో సింపుల్ స్టెప్స్ వేస్తూ మెస్మరైజ్ చేసింది. అందంతోపాటు.. ఈ బ్యూటీ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. బేబమ్మ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. కృతి అదరగొట్టేసిందని.. బేబమ్మ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కృతి బెల్లీ డాన్స్ మీరు చూసేయ్యండి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. కృతి శెట్టి.. తెలుగులో హీరో శర్వానంద్ సరసన ఓ ప్రాజెక్టులో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అలాగే తమిళంలో లవ్ టుడే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవే కాకుండా అటు తమిళంలో మరో సినిమా చేస్తుంది. ఇక కృతికి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది. సినిమాలే కాకుండా అటు వాణిజ్య ప్రకటనలు చేస్తూ భారీగానే సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హీరో నిఖిల్ ఎమోషనల్‌.! 'నాన్నే మళ్లీ పుట్టాడనుకుంటా' వీడియో షేర్.
హీరో నిఖిల్ ఎమోషనల్‌.! 'నాన్నే మళ్లీ పుట్టాడనుకుంటా' వీడియో షేర్.
రాత్రివేళ ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..
రాత్రివేళ ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..
11 బంతుల్లో 3 వికెట్లు.. డెబ్యూ మ్యాచ్‌లో కోహ్లీ ప్లేయర్ దూకుడు..
11 బంతుల్లో 3 వికెట్లు.. డెబ్యూ మ్యాచ్‌లో కోహ్లీ ప్లేయర్ దూకుడు..
ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యకు వరుసగా ప్రమాదాలు.. వెంటాడిన మృత్యువు
ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యకు వరుసగా ప్రమాదాలు.. వెంటాడిన మృత్యువు
అల్లు అర్జున్‌, మహేష్ దారిలోనే మాస్ రాజా రవితేజ.! ఏంటంటే.?
అల్లు అర్జున్‌, మహేష్ దారిలోనే మాస్ రాజా రవితేజ.! ఏంటంటే.?
హెయిర్‌ స్టైల్ వల్ల విద్యార్ధి సస్పెండ్‌..కోర్టు కెక్కిన పంచాయితీ
హెయిర్‌ స్టైల్ వల్ల విద్యార్ధి సస్పెండ్‌..కోర్టు కెక్కిన పంచాయితీ
బ్లడ్ బ్యాంకుల దందాపై కొరడా.. 9 బ్లడ్‌ బ్యాంకులకు నోటీసులు జారీ
బ్లడ్ బ్యాంకుల దందాపై కొరడా.. 9 బ్లడ్‌ బ్యాంకులకు నోటీసులు జారీ
షణ్ముక్ కోసం రంగంలోకి ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర
షణ్ముక్ కోసం రంగంలోకి ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర
నేటి నుంచే WPL 2024 రెండవ సీజన్.. తొలి పోరుకు ముంబై, ఢిల్లీ రెడీ
నేటి నుంచే WPL 2024 రెండవ సీజన్.. తొలి పోరుకు ముంబై, ఢిల్లీ రెడీ
OTTలో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న భామాకలాపం 2.! రికార్డ్స్.
OTTలో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న భామాకలాపం 2.! రికార్డ్స్.