AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: అబ్బబ్బ.. ఏముంటది మావ సాంగ్.. 2001లో వచ్చినా ఇప్పటికీ యూత్‌లో అదే క్రేజ్..

ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. కానీ దాదాపు 25 ఏళ్ల క్రితం విడుదలైన ఒక పాట మాత్రం ఇప్పటికీ యూత్ లో క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా కుర్రాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో తెలుసుకుందామా.

Trending Song: అబ్బబ్బ.. ఏముంటది మావ సాంగ్.. 2001లో వచ్చినా ఇప్పటికీ యూత్‌లో అదే క్రేజ్..
Unnamata Cheppaneevu Song
Rajitha Chanti
|

Updated on: Jun 27, 2026 | 9:24 PM

Share

సంగీతానికి భాషతో పనిలేదు.. భావం ఉంటే చాలు.. అంతేకాదు.. మ్యూజిక్ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అందుకే చాలా మంది సంతోషంలో ఉన్నా.. లేద బాధ కలిగినా ముందుగా పాటలు వింటారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్ లో ఎన్నో సాంగ్స్ వైరలవుతున్నాయి. ఓవైపు తెలంగాణ ఫోక్ సాంగ్స్ దూసుకుపోతున్నాయి. అలాగే ఇటు సినిమా పాటలు సైతం మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక పాట విడుదలై దాదాపు 25 ఏళ్లు పూర్తైంది. అయినప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. 2001లో రిలీజ్ అయిన ఆ పాట ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. హీరోయిన్ కళ్ల అందాన్ని చూసి హీరో మైమరచిపోతాడు. దీంతో ఆ అమ్మాయి అందాన్ని పొగడుతూ పాట పాడుకుంటాడు. నిజానికి ఈ పాట అప్పట్లో ఓ రేంజ్ లో హిట్టైంది. ఇప్పటికీ ఆ సాంగ్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

ఇంతకీ ఆ పాట ఏంటీ అనుకుంటున్నారా.. ? అదేనండి.. “ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు.. ఇంకెలాగ సత్యభామ.. నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు.. ఏమి చేయనోయి రామ” సాంగ్. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే ఆర్తి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి కే. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన కథ, మాటలు అందించారు.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

ఇక కోటీ అందించిన మ్యూజిక్ శ్రోతలను కట్టిపడేసింది. ఈ సినిమాలోని ప్రతి పాట ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పాలి. ఇక ఇందులోని ఉన్నమాట చెప్పనీవు సాంగ్ విషయానికి వస్తే..దాదాపు 25 సంవత్సరాలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. అందుకే ఇప్పుడు మరోసారి మీరు పాడుకోండి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఉన్నమాట చెప్పనీవు సాంగ్ మరోసారి మీకోసం..

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

Follow Us
వెంకటేశ్ సాంగ్ మావ.. 25 ఏళ్లుగా యూట్యూబ్ షేక్ చేస్తున్న పాట..
వెంకటేశ్ సాంగ్ మావ.. 25 ఏళ్లుగా యూట్యూబ్ షేక్ చేస్తున్న పాట..
చికెన్ కంటే కోడి కాళ్లకే ఇక్కడ డిమాండ్ ఎక్కువ... కిలో ఎంతంటే..
చికెన్ కంటే కోడి కాళ్లకే ఇక్కడ డిమాండ్ ఎక్కువ... కిలో ఎంతంటే..
స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్‌లో హీట్‌ పెంచడానికి యాపిల్ రెడీ
స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్‌లో హీట్‌ పెంచడానికి యాపిల్ రెడీ
గూగుల్ సెర్చ్ హిస్టరీతో మీ డేటాకు ముప్పు ఉందా?
గూగుల్ సెర్చ్ హిస్టరీతో మీ డేటాకు ముప్పు ఉందా?
దిండు కింద నాణెం, ఈశాన్యంలో ఈ విగ్రహాలు.. మీ అదృష్టం మారడం ఖాయం
దిండు కింద నాణెం, ఈశాన్యంలో ఈ విగ్రహాలు.. మీ అదృష్టం మారడం ఖాయం
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే
గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?
రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌
రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌
వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!
వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!