AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : తెలుగులో చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. ఒక్కో మూవీకి 2 కోట్ల రెమ్యునరేషన్.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

ఆమె ప్రపంచ సుందరి విజేతగా నిలిచింది. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీలో వరుస అవకాశాలు అందుకుంది. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆ తర్వాత తెలుగులో ఆమె చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.

Actress : తెలుగులో చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. ఒక్కో మూవీకి 2 కోట్ల రెమ్యునరేషన్.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..
Manushi Chhiller
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2025 | 9:26 PM

Share

తెలుగు, హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరికి షాకిస్తుంది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మానుషి చిల్లర్. హర్యానాలోని రోహ్‌తక్‌లో పెరిగిన మానుషి చిల్లర్ చిన్నప్పటి నుంచి IAS ఆఫీసర్ కావాలనుకుంది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2017లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది. దీంతో ఆమె కథ ఊహించని విధంగా మలుపు తిరిగింది. మిస్ వరల్డ్ తర్వాత ఆమె అక్షయ్ కుమార్ సరసన యశ్ రాజ్ నిర్మాణంలో సామ్రాట్ పృథ్వీరాజ్ (2022) తో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ సినిమాకు ఆమె రూ.1 కోటి పారితోషికం తీసుకుందని టాక్. తరువాత ఆమె బ్లాక్ బస్టర్ బడే మియాన్ చోటే మియాన్ (2024)లో నటించింది. ఈ చిత్రానికి 2 కోట్ల పారితోషికం తీసుకుంది. నివేదికల ప్రకారం 2025 నాటికి ఆమె ఆస్తులు రూ.33 కోట్లు ఉన్నాయట. ఆమె సంపాదన సినిమాలు, మోడలింగ్ కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి వస్తుంది. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

తెలుగులో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో మానుషికి తెలుగులో ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. దీంతో ఆమెకు తెలుగులో అనుకున్నంత అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?