Actress : ఈ యాడ్‌లో కనిపించిన పాప.. హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందిగా..!!
చైల్డ్ ఆర్టిస్ట్ లు గా చేసిన చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.. చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ గా హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ యాడ్స్ లో నటించి ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ సబ్బు కంపెనీ లిక్విడ్న్ హ్యాండ్ వాష్ యాడ్ లో నటించిన ఈ చిన్న పిల్ల గుర్తుపట్టరా.. ఈ యాడ్ లో “బంటీ నీ సబ్బు స్లొనా […]

చైల్డ్ ఆర్టిస్ట్ లు గా చేసిన చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.. చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ గా హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ యాడ్స్ లో నటించి ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ సబ్బు కంపెనీ లిక్విడ్న్ హ్యాండ్ వాష్ యాడ్ లో నటించిన ఈ చిన్న పిల్ల గుర్తుపట్టరా.. ఈ యాడ్ లో “బంటీ నీ సబ్బు స్లొనా ఏంటి..?” అంటూ ముద్దముద్దు మాటలతో కనిపించిన ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా..? చూస్తే మతిపోవాల్సిందే. అప్పుడు చిన్న పాప ఇప్పుడు హాట్ బ్యూటీ. ఇంతకు ఆ బ్యూటీ పేరేంటో తెలుసా ..?
ఆ బ్యూటీ పేరు అవ్ నీత్ కౌర్. ఈ యాడ్ తర్వాత ఆమె చాలా యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఆవెంటనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో అవ్ నీత్ కౌర్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. హాట్ నెస్ కు పెట్టింది పేరు ఈ చిన్నది.
సినిమాల్లో కంటే ముందు సీరియల్స్ లో నటించింది.. ఆతర్వాత పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ కనిపించింది. అదేవిధంగా సినిమాలోనూ చేసింది. ముందుగా పంజాబీలో నటించింది. ఆతర్వాత హిందీలో కి అడుగుపెట్టింది. మర్దని సినిమాలో మీరా పాత్ర అవ్ నీత్ కౌర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం అవ్ నీత్ కౌర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ముద్దుగుమ్మ అందాలు ఆరబోయడంలోనూ వెనకడుగు వేయడం లేదు. ఈ భామ ఇన్ స్టా గ్రామ్ లో 32 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
అవ్ నీత్ కౌర్
View this post on Instagram
అవ్ నీత్ కౌర్
View this post on Instagram
అవ్ నీత్ కౌర్
View this post on Instagram
అవ్ నీత్ కౌర్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




