AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani : భారీ ఆఫర్ దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ.. ఆ క్రేజే కాంబినేషన్‌‌‌‌లో ఈ అమ్మడు ఫిక్స్

స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌‌‌‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంచిందించిన పనులు కూడా మొదలుపెట్టాడు శంకర్. ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్..

Kiara Advani : భారీ ఆఫర్ దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ.. ఆ క్రేజే కాంబినేషన్‌‌‌‌లో ఈ అమ్మడు ఫిక్స్
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2021 | 12:33 PM

Share

స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌‌‌‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంచిందించిన పనులు కూడా మొదలుపెట్టాడు శంకర్. ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు కంప్లీట్ ఆయన వెంటనే శంకర్ సినిమా మొదలుపెట్టనున్నాడు చరణ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌‌గా నటించేది ఎవరు.? అనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌‌‌గా నటిస్తోందని టాక్ వినిపించింది. ఆతర్వాత లక్కీ బ్యూటీ రష్మిక మందన నటిస్తోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం కియారా దాదాపు కన్ఫామ్ అయిపోయిందని అంటున్నారు.తాజాగా కియారా పూర్త్తిన రోజు సందర్భంగా కియారా కన్ఫామ్ అయిపోయిందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. కియారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానించారు.

తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత చరణ్ సరసన వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం సాధించకపోవడంతో తిరిగి బాలీవుడ్‌‌‌కు చెక్కేసింది. అక్కడ ‘కబీర్ సింగ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ అమ్మడికి అక్కడ వరుస అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌‌గా రాణిస్తోంది. ఇక ఇప్పుడు శంకర్ సినిమాలో ఈ చిన్నది నటిస్తుందన్న వార్త అటు బాలీవుడ్‌‌‌‌లో.. ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌‌‌గా మారింది. ప్రముఖ  నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక

Shilpa Shetty: మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. వాటిని నిరోధించండి.. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టి పిటిషన్

Follow Us
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!