Keerthi Suresh: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. తానే మొదట చెబుతానంటూ..!

Keerthi Suresh Marriage: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త  వస్తుండటం కామన్ అయిపోయింది...

Keerthi Suresh: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. తానే మొదట చెబుతానంటూ..!
ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి వార్త ఒకటి కొన్ని రోజులుగా జోరుగా షికారు చేస్తోంది.
Follow us
Ravi Kiran

|

Updated on: May 22, 2021 | 1:28 PM

Keerthi Suresh Marriage: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త  వస్తుండటం కామన్ అయిపోయింది. ముఖ్యంగా వారి పెళ్లి టాపిక్ అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. అందుకే వారి పెళ్లిపైన తరచూ సోషల్ మీడియా వేదికగా అనేక రూమర్స్ వస్తుంటాయి. తాజాగా ‘మహానటి’ కీర్తి సురేష్ మీద కూడా ఇలాంటి రూమర్స్ కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా చెన్నైకు చెందిన ఓ వ్యాపారవేత్తను కీర్తి సురేష్ పెళ్లి చేసుకోనుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ కీర్తి సురేష్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. తనకు ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. మొత్తం సినిమాలపైనే దృష్టి పెట్టానని తెలిపింది. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే.. ఆ విషయాన్ని తానే ముందుగా చెబుతానని వివరించింది. కాగా, కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకుడు పరుశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..