AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బాలీవుడ్ బ్యూటీ అంటే ఇష్ట‌మంటున్న పాక్ మాజీ కెప్టెన్..

భార‌త‌ క్రికెట‌ర్లు, బాలీవుడ్ హీరోయిన్ల‌ను ఇష్టప‌డ‌టం, డేటింగ్ చేయ‌డం కొత్తేమీ కాదు. ఇక‌ పాకిస్థాన్‌ క్రికెటర్లు కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల‌పై మ‌న‌సు పారేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి.

ఆ బాలీవుడ్ బ్యూటీ అంటే ఇష్ట‌మంటున్న పాక్ మాజీ కెప్టెన్..
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2020 | 11:10 PM

Share

భార‌త‌ క్రికెట‌ర్లు, బాలీవుడ్ హీరోయిన్ల‌ను ఇష్టప‌డ‌టం, డేటింగ్ చేయ‌డం కొత్తేమీ కాదు. ఇక‌ పాకిస్థాన్‌ క్రికెటర్లు కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల‌పై మ‌న‌సు పారేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. గతంలో రావ‌ల్పిండి ఎక్స్ ప్రెస్‌ అక్తర్‌ సోనాలి బింద్రేపై త‌న ఇష్టాన్నిప్ర‌ద‌ర్శించేవాడు. తాజాగా పాక్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కూడా ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ అంటే ఇష్టమ‌ని చెప్పేశాడు. జులై 28 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు ఆదివారం పాకిస్థాన్ టీమ్ ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఈ టూర్‌కి వెళ్లేముందు సర్ఫరాజ్ అహ్మద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి.. దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్‌ ఇద్దరిలో మీకు ఎవ‌రిష్టం అని అడ‌గ్గా.. ‘నాకు కత్రీనా కైఫ్‌ అంటే చాలా ఇష్టం’ అని ట‌క్కున ఆన్స‌రిచ్చాడు సర్ఫారాజ్‌. ఈ పాకిస్థానీ ప్లేయ‌ర్‌ ఫిట్‌నెస్‌ సమస్య కారణంగా సార‌థ్య బాధ్య‌తల‌తో పాటు జట్టులో ప్లేస్ కూడా కోల్పోయాడు. మ‌ళ్లీ ఫోక‌స్ పెట్టి తాజాగా ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపికయ్యాడు.

The 5 Mantras Behind Katrina Kaifs Fitness: Her Secrets Revealed ...

Follow Us
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు