AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif: ‘మల్లీశ్వరి’కి పుట్టబోయేది ఆడ బిడ్డా? మగ బిడ్డా? ప్రముఖ జ్యోతిష్యుడి కామెంట్స్ వైరల్

మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయింది. ఇదే క్రమంలో హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Katrina Kaif: 'మల్లీశ్వరి'కి పుట్టబోయేది ఆడ బిడ్డా? మగ బిడ్డా? ప్రముఖ జ్యోతిష్యుడి కామెంట్స్ వైరల్
Katrina Kaif
Basha Shek
|

Updated on: Oct 09, 2025 | 7:58 PM

Share

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. కత్రినా కైఫ్ ప్రస్తుతం గర్భంతో ఉంది. త్వరలో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారీ లవ్లీ కపుల్. దీంతో ఈ సెలబ్రిటీ జంటకు పలువరు ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు కత్రినా కైఫ్ కు పుట్టబోయే బిడ్డపై జోస్యం చెప్పాడు. కత్రినా- విక్కీ కౌశల్‌కు మొదటి బిడ్డగా కూతురు పుడుతుందని అనిరుధ్ కుమార్ మిశ్రా జోస్యం చెప్పారు. దీంతో ఇది కాస్తా నెట్టింట వైరల్ లవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం కూతుళ్ల సీజన్‌ నడుస్తోందని, కాబట్టి కత్రినాకు కూడా కూతురే పడుతుందని ఒక నెటిజన్‌ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. కత్రినా-విక్కీ కౌశల్ లది ప్రేమ వివాహం. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. 2021 డిసెంబర్‌ నెలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు.   రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ లోని ఫోర్ట్ బార్వారా లో ఉన్న సిక్స్ సెన్సెస్ రిసార్ట్ లో  వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు పెళ్లయిన నాలుగేళ్లకు ఈ జంట తల్లిదండ్రులు కానున్నారు.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కత్రినా కైఫ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. తెలుగు సినిమాలతోనే ఆమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది. వెంకటేశ్ సూపర్ హిట్ సినిమా మళ్లీశ్వరిలో కత్రినా కథానాయికగా నటించింద. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి అల్లరి పిడుగు అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిందీ అందాల తార. గర్భం ధరించడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది కత్రినా. చివరిసారిగా ఆమె 2024లో విజయ్‌ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్‌’ చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి

అనిరుధ్ కుమార్ ట్వీట్..

ఇక ‘ఛావా’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న విక్కీ కౌశల్.. ప్రస్తుతం లవ్ అండ్ వార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే