Darshan Case : జైల్లో తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న దర్శన్ కొడుకు..

తప్పు ఎవరు చేసినా అది తప్పే.. ప్రస్తుతం జైల్లో దర్శన్‌ ఉచాలు లెక్కపెడుతున్నాడు. అతను ఆహారం తినడం లేదు.. అలాగే అతనికి నిద్ర పట్టదు. ఇప్పటికే పది కేజీల వరకు బరువు తగ్గాడని తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు దర్శన్ కుటుంబం జైలులో అతనిని మూడుసార్లు కలిసి. జూలై 11న భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ సహా కుటుంబ సభ్యులు వచ్చి దర్శన్‌ను కలిసి అతనికి ధైర్యం చెప్పారు

Darshan Case : జైల్లో తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న దర్శన్ కొడుకు..
Darshan
Follow us

|

Updated on: Jul 11, 2024 | 8:17 PM

నటుడు దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు దర్శన్. రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా అది తప్పే.. ప్రస్తుతం జైల్లో దర్శన్‌ ఉచాలు లెక్కపెడుతున్నాడు. అతను ఆహారం తినడం లేదు.. అలాగే అతనికి నిద్ర పట్టదు. ఇప్పటికే పది కేజీల వరకు బరువు తగ్గాడని తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు దర్శన్ కుటుంబం జైలులో అతనిని మూడుసార్లు కలిసి. జూలై 11న భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ సహా కుటుంబ సభ్యులు వచ్చి దర్శన్‌ను కలిసి అతనికి ధైర్యం చెప్పారు. అలాగే లాయర్ కూడా తరచు దర్శన్ ను కలుస్తున్నారు.

దర్శన్ ని కలిసినప్పుడు విజయలక్ష్మి అతనిలో ధైర్యం నింపింది. వారు దర్శన్ కు బట్టలు, పండ్లు ఇచ్చారు. జైలులో ఉన్న తండ్రి పరిస్థితి చూసి కొడుకు భావోద్వేగానికి గురయ్యాడు. నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొడుకుని కౌగిలించుకుని దర్శన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలుస్తోంది.

తాను జైలులో ఉండలేనని.. ఇక్కడి తిండి తినలేను అని చెప్పాడట దర్శన్. దీనికి సంబంధించి న్యాయవాది ద్వారా కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు విజయలక్ష్మి దర్శన్‌కు తెలిపారు. ప్రస్తుతం ఇంటి భోజనం అందించడంపై కోర్టులో పిటిషన్ విచారణ జరుగుతోంది. దీనిపై జూలై 18న నిర్ణయం తీసుకోనున్నారు. బయట జరుగుతున్న విషయాలు భార్యను అడిగి తెలుసుకున్నాడు దర్శన్. బెయిల్ ప్రక్రియపై కుటుంబ సభ్యులతోనూ చర్చించారు. కొడుకుని చూసి దర్శన్ ఎంతగానో సంతోషించాడు. దర్శన్ వ్యాయామం లేకుండా, సరైన ఆహారం లేకుండా మానసికంగా కుంగిపోయాడు అతడు. కుటుంబసభ్యులు వచ్చి ప్రోత్సహించినా దర్శన్‌లో అలజడి పోలేదు అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం