Darshan: దయచేసి అలా చేయకండి అంటూ.. అభిమానులకు దర్శన్ విజ్ఞప్తి

దర్శన్ జైలుకు వెళ్లగానే ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. కొందరు మితిమీరి ప్రవర్తించారు. ఇప్పుడు దర్శన్ జైలు నుంచి అభిమానుల గురించి ఆరా తీశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యాయవాది నారాయణస్వామి కామెంట్స్ చేశారు.  జూలై 10 పరప్ప అగ్రహారంలో దర్శన్, పవిత్ర గౌడలను లాయర్ నారాయణస్వామి కలిశారు.

Darshan: దయచేసి అలా చేయకండి అంటూ.. అభిమానులకు దర్శన్ విజ్ఞప్తి
Darshan
Follow us

|

Updated on: Jul 10, 2024 | 10:57 PM

నటుడు దర్శన్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. సెలబ్రిటీగా విలాసవంతమైన జీవితం గడిపిన ఆయన ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. దీనంతటికీ కారణం రేణుకా స్వామి హత్య కేసు. దర్శన్ జైలుకు వెళ్లగానే ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. కొందరు మితిమీరి ప్రవర్తించారు. ఇప్పుడు దర్శన్ జైలు నుంచి అభిమానుల గురించి ఆరా తీశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యాయవాది నారాయణస్వామి కామెంట్స్ చేశారు.  జూలై 10 పరప్ప అగ్రహారంలో దర్శన్, పవిత్ర గౌడలను లాయర్ నారాయణస్వామి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకున్నారు.

దర్శన్, పవిత్ర గౌడలను వేర్వేరుగా కలిశారు ఈ లాయర్. ఆయన దర్శన్ తో బెయిల్‌ ప్రక్రియపై చర్చించినట్లు తెలిపారు. అలాగే తదుపరి న్యాయపోరాటానికి గల అవకాశాలపై కూడా చర్చించారు. జైల్లో ఉన్న దర్శన్ అభిమానుల గురించి ఆరా తీశారు.! ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని దర్శన్ అభిమానులను అభ్యర్థించినట్లు లాయర్ తెలిపారు.

దర్శన్ జైలుకు వెళ్లిన తర్వాత కొందరు అభిమానులు నెగిటివ్ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ప్రవర్తించారు. అలాగే, ఖైదీ నంబర్ 6106 విషయంలో కూడా కొందరు  కామెంట్స్ తో పాటు పిచ్చి పిచ్చి పనులు కూడా చేశారు.  ఇటీవల ఓ ఆటోడ్రైవర్ అదే నంబర్‌ను ఆటోకు వేసి రోడ్డు పై స్టంట్స్ చేశాడు. అలాగే ఓ వ్యక్తి పసిపిల్లాడికి ఖైదీ డ్రస్ వేసి దానికి 6106 అనే నెంబర్ వేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దర్శన్ విన్నపం తర్వాత అయినా ఇలాంటి అభిమానులు కుదురుగా ఉంటారో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం