AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian 2 Twitter Review: భారతీయుడు 2 ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ శంకర్, కమల్ కాంబో హిట్ అయ్యిందా..?

ఇక కొన్ని కారణాలతో రెండేళ్లు ఆగిపోయింది. ఏడాదిన్నర కింద హడావిడిగా మొదలైన ఈ సినిమా మొత్తానికి అడ్జంకులు దాటుకుని ఇప్పుడు థియేటర్స్‌లోకి వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. కేవలం ఇండియన్ 2 మాత్రమే కాదు.. దీనికి పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికే కన్ఫార్మ్ చేశారు దర్శకనిర్మాతలు. పార్ట్ 2లో కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు.

Indian 2 Twitter Review: భారతీయుడు 2 ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ శంకర్, కమల్ కాంబో హిట్ అయ్యిందా..?
Indian 2 Twitter Review
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2024 | 10:04 AM

Share

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కమల్.. ఇక ఇటీవల కల్కి సినిమాతో మరోసారి అలరించాడు. ఇప్పటికే కల్కి రూ.1000 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తుండగా.. ఇప్పుడు ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరేళ్ల కింద మొదలైన.. ఐదేళ్లుగా సెట్స్ పైనే ఉంది. ఇక కొన్ని కారణాలతో రెండేళ్లు ఆగిపోయింది. ఏడాదిన్నర కింద హడావిడిగా మొదలైన ఈ సినిమా మొత్తానికి అడ్జంకులు దాటుకుని ఇప్పుడు థియేటర్స్‌లోకి వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. కేవలం ఇండియన్ 2 మాత్రమే కాదు.. దీనికి పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికే కన్ఫార్మ్ చేశారు దర్శకనిర్మాతలు. పార్ట్ 2లో కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు.

విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. ట్రైలర్, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఇక ఈ సినిమా ఎట్టకేలకు జూలై 12న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన అడియన్స్ తమ రివ్యూస్ ఇస్తున్నారు. ఫస్టాఫ్ బోరింగ్ గా ఉన్న సెకండ్ ఆఫ్ బాగుందని అంటున్నారు. ఇక కమల్ హాసన్ నటన గురించి చెబుతూ.. మరోసారి విశ్వనటుడు యాక్టింగ్ పీక్స్ లో ఉందని.. కానీ శంకర్ మార్క్ మిస్ అయ్యిందని అంటున్నారు. ఇక సిద్ధార్థ్, రకుల్ యాక్టింగ్ బాగుందని.. ఇంటర్వెల్, క్లైమాక్స్, ట్విస్టులు బాగున్నాయని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో.. ఈ సిరీస్ చూస్తే మెంటలే..
8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో.. ఈ సిరీస్ చూస్తే మెంటలే..