Kamal Haasan: 23 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న కమల్ హాసన్ మూవీ.. సైకోగా అదరగొట్టిన లోకనాయకుడు
ఇప్పుడు మరో రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కమల్ హాసన్ చేయని పాత్రలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఇటీవల కమల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయా సినిమాలనుంచి అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి.

లోకనాయకుడు కమల్ హాసన్ ఎనో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ యాక్టర్ గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అను అనుకున్నారు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కమల్ హాసన్ చేయని పాత్రలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఇటీవల కమల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయా సినిమాలనుంచి అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి.
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న సినిమానుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కమల్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. 36 ఏళ్ల క్రితం కల్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘నాయకన్’లో చివరిసారిగా కలిసి పనిచేసిన కమల్ హాసన్, మణిరత్నం ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తున్నారు. థగ్ లైఫ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అలాగే శంకర్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కమల్ 90 ఏళ్ల వృదుడిగా కనిపించనున్నారని టాక్. కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ మూవీ ఆళవందన్. ఈ సినిమాలో కమల్ హాసన్ రెండు పాత్రల్లో నటించారు. అందులో ఒకటి సైకో పాత్ర. ఆ పాత్రలో కమల్ హాసన్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఆళవందన్సినిమా తెలుగు అభయ్ గా డబ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ రీ రీరిలీజ్ కు రెడీ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అభయ్ సినిమాకు కమల్ హాసన్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
மாபெரும் தோழர் மறைந்தார்.
நூறாண்டு தாண்டிய தன் வாழ்வில், நினைவு தெரிந்த பருவம் முதல் ஒரு நாளையும், ஒரு நொடியையும் தனக்கென வாழாத் தகைமையைக் கைக்கொண்ட முதுபெரும் தோழர் என்.சங்கரய்யா நம்மை நீங்கினார்.
சுதந்திர வேட்கையிலும் அதன் பிறகு பொதுவுடைமைக் கொள்கையிலும் ஆழ்ந்திருந்த தோழர்,…
— Kamal Haasan (@ikamalhaasan) November 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.