Leo OTT: లీక్ దెబ్బకు దిగొచ్చిన టీం.. ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్…
తమిళ తంబీలు మాత్రమే కాదు.. తెలుగు తంబీలు కూడా... లియో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా.. స్ట్రీమింగ్ అవుంతుందా అని వెయిట్ చేస్తున్నారు. అప్పటికే నెట్టింట అందుబాటులోకి వచ్చిన ఫుల్ హెచ్‌డీ పైరసీ ప్రింట్‌ను చూడలేక... అఫీషియల్ సినిమా స్ట్రీమింగ్ డేట్ వంకే... ఆవురావురుమంటూ చూస్తున్నారు. అయితే అలా చూస్తున్న వారికో గుడ్ న్యూస్. ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ నవంబర్ 16 నుంచి అనేదే.
తమిళ తంబీలు మాత్రమే కాదు.. తెలుగు తంబీలు కూడా… లియో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా.. స్ట్రీమింగ్ అవుంతుందా అని వెయిట్ చేస్తున్నారు. అప్పటికే నెట్టింట అందుబాటులోకి వచ్చిన ఫుల్ హెచ్‌డీ పైరసీ ప్రింట్‌ను చూడలేక… అఫీషియల్ సినిమా స్ట్రీమింగ్ డేట్ వంకే… ఆవురావురుమంటూ చూస్తున్నారు. అయితే అలా చూస్తున్న వారికో గుడ్ న్యూస్. ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ నవంబర్ 16 నుంచి అనేదే.. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న దిమ్మతిరిగే న్యూస్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ లియో..! లోకేష్ కగనరాజ్ క్రియేట్ చేసిన లోకి వర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక అఫీషియల్‌గా… ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో… నవంబర్ 21న స్ట్రీమింగ్ అవుతుందనుకున్న క్రమంలోనే.. నెట్టింట లీకైంది ఈ మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Daily Horoscope: ఆ రాశివారిపై అష్టమ రాహు ప్రభావం అయినా ఆ ఒక్క శక్తితో రోజంతా శుభం
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

