నితిన్‌కు జోడిగా హలో బ్యూటీ..!

|

Apr 15, 2019 | 8:43 PM

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కనున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తుండగా.. మరో హీరోయిన్ పాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ‘చిత్రలహరి’ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘హలో’ […]

నితిన్‌కు జోడిగా హలో బ్యూటీ..!
Follow us on

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కనున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తుండగా.. మరో హీరోయిన్ పాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

మరోవైపు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ‘చిత్రలహరి’ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘హలో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ.. చిత్రలహరి మూవీతో ఫస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.