Jr.NTR: జిమ్‏లో ఎన్టీఆర్ చేసే కసరత్తులు చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

హీరో అంటే.. ఫిట్‏నేస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలంగా అందంగా కనిపించడమే కాకుండా.

Jr.NTR: జిమ్‏లో ఎన్టీఆర్ చేసే కసరత్తులు చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2021 | 4:08 PM

హీరో అంటే.. ఫిట్‏నేస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలంగా అందంగా కనిపించడమే కాకుండా.. హైట్.. వెయిట్ విషయంలోనూ చాలా శ్రద్ద చూపించాల్సి ఉంటుంది. అందుకే సినీ పరిశ్రమలోని నటీనటులు తమ ఫిట్ నెస్ విషయలంలో అచితూచి వ్యవహరిస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు.. వ్యాయమాలు చేయడం.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం.. శరారీనికి ఎక్కువగా శ్రమ లేకుండానే.. తమ ఫిట్ నెస్ కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇక మన టాలీవుడ్‏లో హీరోల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సినిమా సినిమాకు తారక్ స్టైల్ సులువుగా మారపోతుంది. ఎన్నో చిత్రాల్లో లవర్ బాయ్‏గా… మరికొన్ని చిత్రాల్లో మాస్ హీరోగా కనిపిస్తుంటారు.

ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్.. కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా గురించి తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈరోజు విడుదలైన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇందులో తారక్ లుక్‏కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటికే ఎన్టీఆర్‏కు సంబంధించిన పోస్టర్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా భారీ కసరత్తులు చేశారు. ఎన్టీఆర్ వర్కవుట్స్‏కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతగా కష్టపడ్డాడో తెలుస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో తారక్ జిమ్‏లో తన కాళ్లతో హెవీ వెయిట్‏లను ఎత్తుతూ కసరత్తులు చేస్తుంది. చివరకు తన ఆ బరువు భరించకపోవడంతో తన ఫిట్‏నెట్ ట్రైనర్ సహయం తీసుకున్నాడు. ఈ వీడియోను తారక్ ఫిట్ నెట్ ట్రైనర్ తన ఇన్‏స్టాలో షేర్ చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.

Also Read: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?