AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Young Tiger Jr. NTR : తారక్‌ అన్న స్టైల్లోనూ తోపే… ఫ్యాన్స్‌ రీసౌండ్‌ స్టేట్‌మెంట్… దద్దరిల్లిపోతున్న సోషల్ మీడియా…!

సిల్వర్‌ స్క్రీన్‌ మీదే కాదు... ఎయిర్‌పోర్ట్‌ లుక్స్‌లోనూ తన స్టైల్‌ స్టేట్మెంట్‌తో సూపర్ అనిపిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. తారక్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ప్రతీసారి..

Young Tiger Jr. NTR : తారక్‌ అన్న స్టైల్లోనూ తోపే... ఫ్యాన్స్‌ రీసౌండ్‌ స్టేట్‌మెంట్... దద్దరిల్లిపోతున్న సోషల్ మీడియా...!
Ntr
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2021 | 1:26 PM

Share

Young Tiger Jr. NTR : సిల్వర్‌ స్క్రీన్‌ మీదే కాదు… ఎయిర్‌పోర్ట్‌ లుక్స్‌లోనూ తన స్టైల్‌ స్టేట్మెంట్‌తో సూపర్ అనిపిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. తారక్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ప్రతీసారి ఆయన వేసుకున్న బట్టలు… పెట్టుకున్న యాక్సెసరీసే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన తారక్‌ టీషర్ట్ కాస్ట్ విషయంలో విషయంలో ట్రెండింగ్‌లో ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఉక్రెయిన్‌లో ఆర్.ఆర్.ఆర్ షూట్‌ ముగించుకొని తిరిగి వచ్చిన ఎన్టీఆర్ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల కంటపడ్డారు. ఆ సమయంలో తారక్ వేసుకున్న స్కల్‌ ప్రింటెడ్‌ వైట్‌ టీ షర్ట్‌. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి ఎంక్వైరీలు మొదలు పెట్టిన ఫ్యాన్స్ ఫైనల్‌గా ఆ టీ షర్ట్ కాస్ట్‌ 29 వేలకు పైనే అని తేల్చారు.

గతంలో రాజమౌళి కొడుకు పెళ్లికి వెళ్లిన సమయంలో కూడా తారక్‌ ఎయిర్‌ పోర్ట్ లుక్‌ మీద పెద్ద చర్చే జరిగింది. అప్పుడు తారక్‌ చేతికున్న మెక్‌లారెన్‌ వాచ్‌ ధర దాదాపు రెండు కోట్లన్న టాక్ వినిపించింది. అంతేకాదు ఆ మధ్య ఫ్యామిలీ ట్రిప్‌కు వెళ్లొస్తున్న టైమ్‌లో తారక్‌ షూస్‌… నెటిజెన్స్‌ కళ్ళను ఎట్రాక్ట్ చేశాయి. హెర్మ్స్ బ్రాండ్‌ డిజైన్ చేసిన ఆ షూ కాస్ట్ 75 వేలట. అలాగే ఉప్పెన టీజర్ రిలీజ్ టైమ్‌లోనూ తారక్‌ స్టైలింగ్ మీద గట్టిగానే బజ్‌ క్రియేట్ అయ్యింది. ఆ టైమ్‌లో తారక్ వేసుకున్న చెప్పులు కూడా హెర్మ్స్ బ్రాండ్‌ వే.. వాటి కాస్ట్‌ ఏకంగా 54 వేలట. ఇలా కాస్ట్‌లీ స్టైల్‌స్టేట్మెంట్స్‌ ఇస్తూ ఎప్పటికప్పుడు న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ఉంటున్నారు ఈ నందమూరి అందగాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vishnu Manchu: త్వరలోనే మా సభ్యులకు గుడ్ న్యూస్ చేప్తానంటున్న మంచు హీరో.. వీడియో షేర్ చేసిన విష్ణు..

Bheemla Nayak: షూటింగ్ బ్రేక్‌లో పవన్ ఏంచేస్తున్నాడో చూడండి.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్..

Megastar Chiranjeevi: అభిమానులకు మెగాస్టార్ పిలుపు.. తన బర్త్ డే రోజు ఇలా చేయండంటూ ఫ్యాన్స్‌కు చిరు విజ్ఞప్తి..

Follow Us
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!