AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లిమ్ప్స్..

RRR Movie Glimpse: రాజమౌళి సినిమా అంటే సామాన్యంగా అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ ఇది మల్టీస్టారర్.. చిన్న హీరోలు కూడా కాదు ఒకరు మెగాపవర్ స్టార్ మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ .

RRR Movie : 'ఆర్ఆర్ఆర్' నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లిమ్ప్స్..
RRR Movie Glimpse
Rajeev Rayala
|

Updated on: Nov 01, 2021 | 11:04 AM

Share

RRR Movie : రాజమౌళి సినిమా అంటే సామాన్యంగా అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ ఇది మల్టీస్టారర్.. చిన్న హీరోలు కూడా కాదు ఒకరు మెగాపవర్ స్టార్ మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమా టైటిల్ గుర్తుందిగా ఆర్ఆర్ఆర్ ( రణం రౌద్రం రుధిరం ). చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సునీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారి  సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమానుంచి ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్స్ విడుదలై భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈక్రమంలో తాజాగా ఆర్ ఆర్ ఆర్ నుంచి గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు జక్కన్న. ఇద్దరు స్టార్స్ ను కలిపి ఈ గ్లిమ్ప్స్ లో చూపించారు. ఇద్దరు హీరోలు తమదైన నటనతో పోటాపోటీగా నటించారు. నిజానికి ఈ గ్లిమ్ప్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ దసరాకే సినిమాను విడుదల చేయాలని తొలుత భావించినా కొన్ని అనివార్య కారణాలతో సినిమా విడుదలను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)

Sushant Singh Rajput: అప్పుడు చనిపోయి.. ఇప్పుడు గెలిచాడు..! నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న హీరో.. (వీడియో)

Urmila Matondkar: ఊర్మిళకు కొవిడ్‌ పాజిటివ్‌.. వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని ఫ్యాన్స్‌కు పిలుపు..

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!