AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: టాలీవుడ్ విలన్ హఠాన్మరణం.. ‘అదుర్స్’ నాటి రోజులను గుర్తు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ హఠాన్మరణం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన ఆయన 54 ఏళ్లకే కన్నుమూయడం అందరినీ కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు ముకుల్ దేవ్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Jr NTR: టాలీవుడ్ విలన్ హఠాన్మరణం.. 'అదుర్స్' నాటి రోజులను గుర్తు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ఎమోషనల్ పోస్ట్
Jr NTR
Basha Shek
|

Updated on: May 25, 2025 | 6:55 PM

Share

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం (మే24) తుదిశ్వాస విడిచారు. దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముకుల్ దేవ్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆ్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అలాగే నటుడి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అదుర్స సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు ముకుల దేవ్. గ్యాంగ్ లీడర్ రసూల్ గా మెప్పించారు. ఈ క్రమంలో ముకుల్ దేవ్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ‘ముకుల్ దేవ్ మృతి చెందడం బాధాకరం.. ఈ విషాద సమయంలో అదుర్స్ మూవీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నామని రాసుకొచ్చారు. కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు ఎన్టీఆర్

తెలుగుతో పాటు హిందీ, పంజాబీ సినిమాల్లోనూ నటించారు ముకుల్ దేవ్. రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో మెయిన్ విలన్ గా ఆయన అభినయం అందరినీ ఆకట్టుకుంది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్ సినిమాలోనూ ముకుల్ దేవ్ నటించారు. వీటితో పాటు సిద్ధం, కేడి, అదుర్స్, బెజవాడ, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స కు బాగా చేరువయ్యారు. ప్రముఖ విలన్ రాహుల్ దేవ్ కు ఇతను స్వయానా సోదరుడు. ఈ క్రమంలోనే ముకుల్ అంతిమ సంస్కారాలను దగ్గరుండి చూసుకున్నారు రాహుల్.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్..

దారా సింగ్ తో ముకుల్ దేవ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!