Faria Abdullah: నడి రోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసిన చిట్టి.. జాతిరత్నాలు బ్యూటీ ఫరియా డ్యాన్స్ అదుర్స్..

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా. కావాల్సినంత పాపులారిటీని సొంతం చేసుకుంది ఫరియా అబ్ధుల్లా. యంగ్

Faria Abdullah: నడి రోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసిన చిట్టి.. జాతిరత్నాలు బ్యూటీ ఫరియా డ్యాన్స్ అదుర్స్..
Faria Abdulla
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2021 | 4:46 PM

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా. కావాల్సినంత పాపులారిటీని సొంతం చేసుకుంది ఫరియా అబ్ధుల్లా. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా.. డైరెక్టర్ కెవి అనుదీప్ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాలో హీరోయిన్‏గా నటిచింది ఫరియా. కరోనా సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో చిట్టి పాత్రలో నటించిన ఫరియా.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ హిట్‏తో ఫరియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది.

అయితే ఫరియాకు ఇప్పుడు తెలుగులో ఆఫర్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. తెలుగులో ఆఫర్లు లేకపోయినా.. ఫరియా మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్‏లో ఉంటుంది. తాజాగా మన హైదరాబాదీ ముద్దుగుమ్మ తన ఇన్‏స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఫరియా.. సంప్రదాయంగా పట్టు చీర కట్టుకుని.. రోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసి కేక పుట్టించింది. డ్రమ్ పవర్ ఇదే.. ఆ సౌండ్‏కు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా అంటూ కామెంట్స్ పెట్టింది. ఇక ఫరియాకు డ్యాన్స్ అంటే ఇష్టమన్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు డ్యాన్స్ పై తనకున్న ఇష్టాన్ని తెలుపుతూ.. డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. ఇక చీరకట్టులోనూ ఫరియా తీన్మార్ స్టెప్పులేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఫరియా .. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న ఢీ సిక్వెల్‏లో నటిస్తున్నట్లగా టాక్ వినిపిస్తోంది.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: MAA Election: ‘మా’ ఎన్నికల్లో మరో అలజడి.. హేమ వర్సెస్ కరాటే కల్యాణి.. ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు!

Maa Elections 2021: తెలంగాణ బిడ్డలను గెలిపించండి.. అతడిని మాత్రం ఓడించండి.. సీవీఎల్ సంచలన కామెంట్స్..

Monal Gajjar: స్టన్నింగ్ లుక్స్ తో.. అరుదైన అందంతో.. మతిపోగోతున్న గుజరాతి ముద్దుగుమ్మ ‘మోనాల్ గజ్జర్’ ఫొటోస్…

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..