AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్ ఊపేస్తోన్న కొత్త ఫోక్ సాంగ్.. లిరిక్స్ అదిరిపోయాయి.. వింటే ఫిదా అయిపోవాల్సిందే..

ప్రస్తుతం యూట్యూబ్‌లో జానపద పాటలు విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఓ ఫోక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఫోక్ మ్యూజిక్, మనసుకు హత్తుకునే లిరిక్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తు్న్నాయి. ఇప్పుడు ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇంతకీ యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న ఈ పల్లె పాట గురించి తెలుసుకోండి.

యూట్యూబ్ ఊపేస్తోన్న కొత్త ఫోక్ సాంగ్.. లిరిక్స్ అదిరిపోయాయి.. వింటే ఫిదా అయిపోవాల్సిందే..
O Vennela Folk Song
Rajitha Chanti
|

Updated on: May 08, 2026 | 9:12 AM

Share

తెలంగాణ జానపద సాహిత్యానికి ఒక ప్రత్యేకమైన అందం ఉంది. పల్లెటూరి వాతావరణం, ప్రేమ జంటల మధ్య జరిగే మధురమైన సంభాషణలు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాగే పల్లె ప్రాంతాల్లో పొలాల మధ్యలో అమ్మలక్కలు పాడుకునే పాటలు ఎంత వినసొంపుగా ఉంటాయో చెప్కక్కర్లేదు. ఇప్పుడు అవే పాటలకు కాస్త కొత్తదనం, మరింత అందమైన సంగీతం జతచేసి యువ గాయనిగాయకులు పాడుతున్న అదే పల్లె పాటలు యూట్యూబ్ ప్రపంచంలో సంచనలం క్రియేట్ చేస్తున్నాయి. ఇదివరకే చాలా ఫోక్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఓ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అదే ‘ఓ వెన్నెల’ సాంగ్. ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

ఈ పాట ఒక జంట మధ్య సాగే అందమైన ప్రేమ కావ్యంలా సాగుతుంది. “గాజులు గమ్మత్తుగా ఉంటాయి.. చీరకు చీరంచు రైకలు ఉన్నాయి” అంటూ కథానాయిక అందాన్ని, ఆమె పట్ల తనకున్న ప్రేమని కథానాయకుడు వర్ణించే తీరు ఆకట్టుకుంటుంది. దానికి సమాధానంగా ఆ చిన్నది చూపించే సిగ్గు, “ఓ వెన్నెల.. నువ్వే నా ప్రాణమని కన్నను కనలే అంటూ సాగే పల్లవి శ్రోతల నోట అలవోకగా నానుతోంది. ఈ పాటను ఇప్పుడు కుర్రాళ్లు తెగ పాడుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

ఈ పాటలో జాను లిరి, ఈశ్వర్ సాయి ఎంతో హుషారుగా, ఎంతో అందంగా కనిపించారు. శివ అందించిన సాహిత్యం.. నితిన్ స్టూడియోస్ మ్యూజిక్ పాటకు మరో హైలెట్ అని చెప్పాలి. ఇక ఫోక్ సింగర్స్ గడ్డం సంతోష్, మమత రమేశ్ మరింత అందంగా ఆలపించారు. ఇంతకీ ఈ ఫోక్ సాంగ్ మీరు విన్నారా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఓ వెన్నెల ఫోక్ సాంగ్.. 

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Follow Us
వేసవిలో కలిపిన చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చు?
వేసవిలో కలిపిన చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చు?
వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల
వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల
పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?
పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?
ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?
ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాదాద్రి.. స్పెషల్ ఏంటంటే?”
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాదాద్రి.. స్పెషల్ ఏంటంటే?”
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి పువ్వు..
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి పువ్వు..
ఎంత అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో నటి పావల శ్యామల..
ఎంత అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో నటి పావల శ్యామల..
ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం
ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం
SSY నుంచి డబ్బులు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చా?
SSY నుంచి డబ్బులు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చా?