AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez: సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఏం చేసిందో తెలుసా..

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఫొటోలో జాక్వెలిన్‌ సుఖేష్ చంద్రశేఖర్‎ను ముద్దు పెట్టుకుంది. జాక్వెలిన్ ముద్దు పెట్టుకున్నప్పుడు సుఖేష్ సెల్ఫీ క్లిక్ మనిపించాడు...

Jacqueline Fernandez: సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఏం చేసిందో తెలుసా..
Jacqueline
Srinivas Chekkilla
|

Updated on: Nov 30, 2021 | 9:08 PM

Share

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఫొటోలో జాక్వెలిన్‌ సుఖేష్ చంద్రశేఖర్‎ను ముద్దు పెట్టుకుంది. జాక్వెలిన్ ముద్దు పెట్టుకున్నప్పుడు సుఖేష్ సెల్ఫీ క్లిక్ మనిపించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్, జూన్‎లో మధ్యంతర బెయిల్‌పై సుకేష్ జైలు నుంచి విడుదలయ్యాడు. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల చంద్రశేఖర్‌పై 15 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. విలాసవంతమైన జీవనశైలి కోసం అతను బెంగళూరు, చెన్నైలో అనేక మందిని కోట్లలో మోసం చేశాడు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఆగస్టు 23న సుకేష్‌పై మనీలాండరింగ్ కేసు నమోదయింది. చెన్నైలోని విలాసవంతమైన సముద్రానికి ఎదురుగా ఉన్న బంగ్లా, రూ. 82.5 లక్షల నగదు, డజనుకు పైగా లగ్జరీ కార్లను ఈడీ సీజ్ చేసింది.

సుఖేష్‎పై రాజకీయ నాయకుడి బంధువుగా నటిస్తూ 100 మందికి పైగా మోసం చేశాడని ఆరోపిణలు. దోపిడీ చేసిన డబ్బుతో రోల్స్ రాయిస్‌తో సహా ఖరీదైనే కార్లను కొనుగోలు చేశాడు. అక్టోబర్‌లో, సుకేష్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​జారీ చేసిన తర్వాత జాక్వెలిన్ వివాదాల్లో చిక్కుకుంది. ఆమె ఏజెన్సీ ద్వారా ఒక జంట సమన్లను కూడా దాటవేసింది. జాక్వెలిన్ డేటింగ్‌లో ఉందని సుకేష్ లాయర్ మీడియాకు తెలిపారు. సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి ED జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కోరింది. ఆమె తన స్టేట్‌మెంట్‌ ఈడీకి ఇచ్చింది. భవిష్యత్తులో కూడా దర్యాప్తు ఏజెన్సీకి పూర్తిగా సహకరిస్తానని చెప్పింది.

Read Also.. Sirivennela Seetharama Sastry: సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి స్వర్గద్వారాల వైపు సాగిపోయారు.. కన్నీటి వీడ్కోలు..

ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌

మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన

హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..

తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం

భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు

ఒకప్పుడు MBBS ఫెయిల్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు..

కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

'భరించలేకపోతున్నా...' కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తనూజ ఎదురుదాడి

విజయ్‌‌తో పెళ్లి.. డేట్‌ కన్ఫామ్ చేసిన రష్మిక

6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరీ నా రన్నింగ్ స్టైల్ మార్చాడు..

ఏదో పొరపాటున చెబితే.. నాకు క్యాన్సర్ అంటూ ప్రచారం చేశారు

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ బాగోతం