ఇస్మార్ట్ కలెక్షన్స్..ఇది పూరి రేంజ్ బాస్!

‘ఇస్మార్ట్ శంకర్’‌తో పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్‌తో కలిసి బాక్సాఫీప్ లెక్కలు తేలుస్తున్నాడు. ఒకప్పుడు పూరి రేంజ్ వేరు..కానీ ప్రస్తుతం పూరి హిట్ లేక ఆకలితో ఉన్నాడు. తనని ఇంత దూరం తీసుకువచ్చిన మాస్ కోసం ఓ బోనాంజా హిట్ ఇవ్వాలని అలుపెరగని ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి ప్రయత్నం ఫలించింది..’ఇస్మార్ట్’ హిట్ దక్కింది. మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’‌ మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. Also Read: ఇస్మార్ట్‌ శంకర్‌’ […]

ఇస్మార్ట్ కలెక్షన్స్..ఇది పూరి రేంజ్ బాస్!
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 10:54 AM

‘ఇస్మార్ట్ శంకర్’‌తో పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్‌తో కలిసి బాక్సాఫీప్ లెక్కలు తేలుస్తున్నాడు. ఒకప్పుడు పూరి రేంజ్ వేరు..కానీ ప్రస్తుతం పూరి హిట్ లేక ఆకలితో ఉన్నాడు. తనని ఇంత దూరం తీసుకువచ్చిన మాస్ కోసం ఓ బోనాంజా హిట్ ఇవ్వాలని అలుపెరగని ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి ప్రయత్నం ఫలించింది..’ఇస్మార్ట్’ హిట్ దక్కింది. మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’‌ మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది.

Also Read: ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో మ్యాజికల్ వేవ్స్ క్రియేట్ చేస్తున్నడు ఈ లోకల్ పోరడు. “ఇస్మార్ట్ శంకర్” ఏకంగా మొదటి రోజు 7.83 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రాస్ అయితే 14 కోట్ల‌కు పైగానే వ‌చ్చింది. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే తొలిరోజే 8.57 కోట్ల షేర్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. రెండో రోజు కూడా ఇస్మార్ట్ విధ్వంసం ఇలాగే సాగేలా క‌నిపిస్తుంది. అన్ని ఏరియాల్లో కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది . పూరీ మార్క్ మాస్ డైలాగుల‌తో ఈ సినిమా నిండిపోయింది. దానికి తోడు రామ్ యాక్టింగ్.. హీరోయిన్లు నిధి, న‌భా న‌టేష్ గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.  18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు నాలుగు రోజుల్లోనే దాన్ని క్రాస్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రో సినిమా కూడా ఏదీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం ఇస్మార్ట్ శంక‌ర్‌కు క‌లిసొచ్చే అంశం.

ఏరియా కలెక్షన్స్
నైజాం 3.43 కోట్లు
సీడెడ్ 1.20 కోట్లు
వైజాగ్ 0.86 కోట్లు
ఈస్ట్ 0.50 కోట్లు
వెస్ట్ 0.40 కోట్లు
కృష్ణ 0.53 కోట్లు
గుంటూరు 0.57 కోట్లు
నెల్లూరు 0.30 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 7.83 కోట్లు

పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్..
పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేఘా ఆకాశ్..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో